మిత్రులారా
ఈరోజు వోకేబులరి శీర్షిక క్రింద Tools కి సంభందించిన Vocabulary ని తెలుసుకుందాం.మీరు లెఫ్ట్ స్లైడర్ లోని లేబుల్స్ క్రింద వున్న వొకాబులరీ ని క్లిక్ చేస్తే గతం లో పబ్లిష్ చేసిన పోస్టులు కూడా కనిపిస్తాయి.వీలు వెంబడి పబ్లిష్ చేసే ఈ పదజాలాన్ని చదివి వదిలివేయకుండా ఉపయోగిస్తూ ఉంటె అవి గుర్తు వుంటాయి..పదజాలం లేకుండా మనకు ఏ భాష కూడా రాదని మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా?
Axe............................గొడ్డలి
Bodkin......................దబ్బనము
Broom.......................చీపుర
Adze.........................బాడిస
Bellows......................కొలిమి తిత్తి
Chisel........................ఉలి
Crowbar....................పలుగు
Cutter........................కోత కత్తి
Churning staff.............మజ్జిగ చిలికే కవ్వము
Drill...........................రంద్రములు పొడిచే సాధనము..
Forceps.....................పట్టకారు
File............................ఆకురాయి
Hammer....................సుత్తి,సమ్మెట
Hatchet.....................చిన్న గొడ్డలి
Iron Crow.................గునపము
Loom........................మగ్గము
Knife........................కత్తి
Mallet.......................సమ్మెట
Needle.....................సూది
Ladder.....................నిచ్చెన
Plane.......................చిత్రిక
Pincers....................శ్రావణము
Nut Crackers...........అడ కత్తెర
Razor.......................మంగలి కత్తి
Scissors...................కత్తెర
Saw.........................రంపము
Spade......................పార
Sickle......................కొడవలి
Thread.....................దారము
Trowel.....................తాపి
0 comments:
Post a Comment