వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు.
1)ASSERTIVE--------------> Statements
2)INTERROGATIVE-------> Questions
3)IMPERATIVE-------------> Requests,Orders,Commands
4)EXCLAMATORY--------> Expressions of Joy/sorrow
Assertive ని రెండు కోణాలలో చూడాలి.
1) Affirmative(positive)---- వీటినే నిర్ధారణ వాక్యాలంటారు.అంటే మనము యౌనని చెప్పినప్పుడన్నమాట
2) Nagative----- పై డానికి వ్యతిరేకం...అంటే ...కాదని చెప్పినప్పుడు.
( No, Not, Never, Neither-Nor, Nothing, Nobody, None,Without మొదలైన పదాలలో ఏదో ఒకటి వస్తుంది.)
INTERROGATIVE ని కూడా రెండు కోణాల్లో చూడాలి.
1) Yes or No type (Can you drive a car?) ఈ ప్రశ్నలకు మనము యౌనని గాని కాదని గాని సమాధానం చెబుతాము.
2) Wh..Questions (What is your Name?) వీటిలో మరలా Negative, Positive ఉంటాయి.
IMPERATIVE ని గమనించి నట్లయితే ఇవి NEGATIVE లు గా మారతాయి గాని ప్రశ్నలుగా మారవు. దీనిలో SUBJECT ... Imperative గా ఉంటుంది. అంటే దాగి ఉంటుంది. ఉదాహరణకి Stop There అంటే .... You Stop There అని అర్థం.
ఓకే... దిగువునగల వాక్యాలు గమనించండి.
- Stop there (command)
- Have mercy on me (Entreaty= వేడికోలు)
- Please give me your pen (Request)
- Oh..God! Save me from Sin (Prayer)
- Meet the Doctor (Advice)
- March on
- Stand at the gate
- Turn to the right
- Kindly help me in this matter
- Please lend me your book for two days
- Almighty God! Save me from this danger
- Please explain this passage once again
- Go and deliver this massage at once.
ఇక Exclamatory Sentences కి వస్తే . . . . ఇవి statements కావు. అలాగే Questions కూడా కాదు. మాట్లాడే వ్యక్తికి sudden గా కలిగే భావాల్ని వ్యక్త పరచే వాక్యాలు. కొన్నింటిని దిగువన చూద్దాం.
- How beautiful the garden is!
- What a fool you are!
- Alas, the pretty dog is dead.
- Hurray, the school team has scored a goal
- Oh! that I had wings!
=================================================
0 comments:
Post a Comment