AUXILIARY VERBS
Normal క్రియలు అసంఖ్యకాలైనప్పటికి Helping verbs మాత్రము 24 మాత్రమే
రూట్ verb- - - - - - - -- -Derivatives
Be........................... is,am,are,was,were (5)
Do.......................... do,does,did (3)
Have....................... have,has,had (3)
{(ఈ 11 principle auxiliary verbs (ప్రధాన సహాయక క్రియలు) ఇవి భాషలో తరచుగా అడుగడునా వస్తాయి.be,been,done సంగతి ప్రత్యేకం)}
shall........................ shall,should (2)
will.......................... .will,would (2)
can........................... can,could (2)
may......................... may,might (2)
must........................ must (1)
ought....................... ought(1)
{(ఈ పది కేవలం సహాయక క్రియలుగానే పనిచేస్తాయి)}
used.......................... used (1)
need.......................... need(1)
dare.......................... .dare(1)
{ఈ మూడు ఒకొక్క సారి helping verbs గాను, మరో సారి NORMAL VERBS గాను పని చేస్తాయి.ఎలా పనిచేస్తే ఆ క్రియ లక్షణాలు వస్తాయి.}
{పైన తెలిపిన 11 Principle auxiliary కాకుండా మిగిలిన (10+3=13) ని Modal Auxiliaries అంటారు.... గమనించండి......Model కాదు .. Modal}
Modal= విధానము . . . . Model= నమూనా
0 comments:
Post a Comment