ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
--------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------
"There is no hope" అనే వాక్యంలో మొదటిలో ఉన్న There కి అర్థం పలకదు(లేదు).
"The accident happened there" అనే వాక్యంలో చివరిలో ఉన్న There కి అర్ధం ఉన్నది.
English సంప్రదాయంలో వొక భావాన్ని గాని, పదాన్ని గాని చెప్పేటప్పుడు వాక్యరుపంలో చెప్పడమే ఆచారం గా మనం చెప్పుకోవాలి.
* There is no hope- - - అంటే ఆశ లేదు అని అర్థం. అంతే గాని ,,,, అక్కడ ఆశ లేదు ... అని కాదు.
*There is no body in the house..... ఇంటిలో ఎవరు లేరు...(అక్కడ ఇంటిలో ఎవరూ లేరని అర్ధం కాదు.)
*There is a boy in the ground.... .. ground లో పిల్లవాడు ఉన్నాడు.
*There is a picture on the wall .....
*There is some good news for you....
అలాగే . . . . . . . . .
* He came "there" yesterday.... అంటే అతను నిన్న అక్కడకు వచ్చాడు అని అర్థం.
( ఇక్కడ there కి అర్థం ఉన్నదది కదా)
*The College Bus Stop There.... college బస్సు అక్కడ ఆగుతుంది.
*Stand there......
*The school books are available there..........
--------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
10 వ తరగతి విద్యార్థులకు సూచనలు. 26-3-12 ప్రారంభమయ్యే 10 వ తరగతి విద్యార్ధుల కోసం. ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి. తెల్లవారు ఝ...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
-
0 comments:
Post a Comment