అందరికీ నమస్కారములు..
అందరి జీవితాలు వడ్డించిన విస్తరులు కాదు.ఇంత పెద్ద ప్రపంచంలో మనకు ఆనందాలతో మెరిసే కళ్ళు, ఆవేదనలతో తడిసే కళ్ళూ రెండూ కనిపిస్తాయి. మనం భోజనం చేసేసమయంలో మన పళ్ళెరం చుట్టూ పడవైచే మెతుకులు సైతం దొరకని అభాగ్యులున్న దేశం మనది. శ్రీరాముడు పుట్టిన ఈ పుణ్యభూమిలో రాక్షసులున్నది కొద్ది మందే.మీలాంటి మనసున్న మారాజులూ, మా రాణులే ఎక్కువ. ఎవరికి వాళ్ళం ఏదో సమయం లో ఇలాంటి వారికోసం ఎంతో కొంత ఆలోచిస్తాం. ఎదోవొకటి చేయాలని సంకల్పిస్తాం. మరలా మన రొటీన్ లైఫ్ లో పడి పరుగులు తీస్తూ వుంటాం.
ఈ శీర్షికలో ప్రచురితమయ్యే కధలు చదవండి. సన్నివేశాలు తిలకించండి. కుదిరితే ఓ కప్పు డబ్బులు, వీలైతే నాలుగు ఓదార్పు మాటలు, మంచి చేస్తున్నారు అని మీరు అనుకున్న వారికి ఒక్క అభినందన వాక్యం పంపండి.
---------
ముందుగా "హోప్ ఫౌండేషన్" వారి ఈ భవానీ కధ చూడండి. తండ్రి నేరం చేస్తే ఆ శిక్ష బిడ్డకా? ఇలాంటి తండ్రులు మీకు కనిపిస్తే వారికి హెచ్చరికగా ఈ వీడియో చూపండి...మీ ప్రతాప్ (హోప్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలతో)
-------------------------------------------------------------------------
(ఈనాడు సౌజన్యంతో) ఈ దిగువ ఇమేజ్ ని 'న్యూ టేబ్' లో ఓపెన్ చేసుకోగలరు. అప్పుడు ఇమేజ్ పెద్దగా కనిపిస్తుందనేది మీకు తెలియంధి కాదు... నమస్తే
------------------------------------------------------------------------------------
--
తల్లితండ్రుల భాద్యతను భారంగా భావిస్తున్న ఈ రోజులలో " తల్లి తండ్రుల భాద్యత నాదీ.. ఆస్తి మా అన్నదమ్ములది" అనే ధీరోధాత్తమైన నిర్ణయాన్ని 15 సంవత్సరముల క్రితమే తీసుకుని...... అంతేనా... తనకు దారిచూపిన ఉపాధ్యాయులను, తోడుగా నిలచిన స్నేహితులను ఈ రోజుకూ మరువని 'చిగురుపాటిగారిని' ఈ వీడియోలో చూద్దాం.........

.
---------