మిత్రులారా
{ నెట్ బ్రౌస్ చేసేవారు 99% ఇంగ్లిష్ చదవడం - వ్రాయడం ధారాళంగా వచ్చిన వారె ఐవుంటారు.
ప్రత్యక్ష భోధనలో ఎవరికి ఏమి వచ్చో దానిని వదిలివేసి రానిదానిని ప్రస్తావిస్తాం.కానీ ఇలా పరోక్షం గా ఐతే మనం ఆ 1% విద్యార్దులను కూడా దృష్టిలో ఉంచు కోవాలి గదండి. దయచేసి మీరు బోర్ ఫీల్ ఐతే అసలు lessons కోసం కొద్దిరోజులు వేచి వుండండి. please.......
నేను ముఖ్యం గా తెలుగు టైపు చేయడానికి కాస్త ఇబ్బందే పడుతున్నాను. ఐనా మన తమ్ముళ్ళ కోసం
చెల్లాయిల కోసం ఒక సమగ్రమైన వివరణ ఇవ్వాలనేది నా ఉద్దేశ్యం.మన బ్లాగ్ ని ఎక్కువ మందే చూస్తున్నారు. కానీ తక్కువ మంది followers గా వున్నారు. చూసారుగా..నిజానికి sign in అవ్వక పోయిన మన బ్లాగ్ ఓపెన్ అవుతుంది. కానీ మీరు sign in ఐతే క్రొత్త పోస్ట్ పబ్లిష్ ఐనప్పుడు మీకు మెయిల్ ద్వారా తెలియజేయ డానికి వీలు ఔతుంది. మిత్రులారా నేను మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నాను. మరి ఇస్తారుగా-----}
**********************
ఎలా వ్రాయాలో తెలిస్తే ---ఎలా పలకాలో కూడా తెలుస్తుంది...........
............................................
- ల్ల = ల్ +ల్+అ = lla
- బ్న = బ్+న్=అ = bna
- త్స్న = త్+స్+న్ +అ =thsna
- రావు = ర్+ఆ +ఓ = rao
- కుమార్ -------------- = kumar
- యాదవ్ -------------- = yadav
- రెడ్డి = ర్+ఎ +డ్+డ్+ఇ = reddy
- య్య ---------------- = iah/yya
- మ్మ= మ్+మ్+అ = mma
- నిండుసున్న కథ
గుంటూరు = guntur
సున్నా పలికేటప్పుడు పెదవులు మూసుకుపోతే "M" ని
పెదవులు మూసుకోనక పోతే "N" ని వ్రాయాలి.
EX:- went, remember
(సశేషం)
0 comments:
Post a Comment