ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Sunday, October 30, 2011

మానవ శరీర భాగములు- 2 (వొకాబులరీ)

Artery....................ధమని
Bald head………...బట్ట తల
Bandy legged.......దొడ్డి కాళ్ళు                                
Bile........................పైత్యరసము
Blind……………….గుడ్డి
Blood.....................రక్తము
Bone……………… ఎముక
Bowels ..................మల కోశము
Brain.......................మెదడు
Cripple....................వికలాంగుడు
Dandruff..................చుండ్రు
Deaf .......................చెవుడు
Dumb......................మూగ
Embryo....................పిండము
Fat............................క్రొవ్వు
Flesh ......................మాంసము
Glands ....................గ్రంధులు
Heart........................గుండె
Hunch .....................గూని
Intestines.................పేగులు
Joint.........................కీలు
Kidney.....................మూత్ర పిండము
Lame.......................కుంటి
Liver........................కాలేయము
Lungs......................ఊపిరి తిత్తులు                                                         
Muscle.....................కండరము
Nerve......................నరము
Night blindness.......రేచీకటి
Pearl in the eye .....కంటిలో పువ్వు
Pimple…………..….మెటిమ
Pock mark...............స్ఫోటకపు మచ్చ
Pulse ......................నాడి
Spine.......................వెన్నెముక
Spittle.......................ఉమ్మి
Spleen ....................పైత్యకోసము
Squint eye...............మెల్ల కన్ను
Stutter ....................నత్తి
Sweat......................చెమట
Urethra ...................మూత్రనాళము
Urinary Bladder ......మూత్ర కోశము
Urine........................మూత్రము
Uterus......................గర్భాశయము
Uvula ......................కొండ నాలుక
Vein.........................సిర
Wart .......................పులిపిరి కాయ
Windpipe ................గాలి గొట్టము
Womb......................గర్భాశయము
Wrinkle ...................ముఖము పై ముడత

5 comments:

Anonymous said...

nice contribution I have a request , can you enlighter us about latest collocations ?
rama

Anonymous said...

మీ బ్లాగ్ బాగుంది. ధన్య వాదాలు.

V.Venkata Pratap said...

Collocations కోసం ఒకసారి దిగువ లింక్ చూడండి.--నమస్తే

http://www.authorstream.com/Presentation/amalattoon_2004-876657-collocations-pp/

Anonymous said...

Thank you very much, the link you have given is very very useful and informative. I took some time to visit the site, however after visiting I foun it to be very useful. Thanks once again.

pravasarajyam said...

బహు విజ్నాన,వినోద దాయకం మీ బ్లాగు,
ప్రవాసరాజ్యం.

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates