- ఎర్రగా అందంగా ఉంటే.....She is as fair as a rose అంటూ గులాబీతో పోలుస్తాం....
- ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని అంతరిక్షంతో పొలుస్తూ .. The place is as empty as space అంటాం.
- ఎవరైనా పులిలా కోపంగా ఉంటే..He is as fierce as a tiger అంటాం.
- పట్టుదలతో ఒక దాన్నే అంటిపెట్టుకొని ఉంటే.. She is as firm as a rock అంటాం..
- గాలిలా నీవు నీ ఇష్టం వచ్చినట్లు ఉండలేవు అంటే..You are not as free as air/the wind అంటాం.
- పక్షి తో కూడా పోలుస్తూ ..She is as free as a bird .. అంటాం.
- రక రకాల రంగులతో ఉన్నదాన్ని సీతాకోక చిలుకతో పొలుస్తూ ..It is a colorful s a butterfly అంటాం.
- మృదు స్వభావంతో ఉంటే..He is as gentle as a lamb అంటూ..గోర్రేపిల్లతో పోలుస్తాం.
- పావురంలా హాని చేయకున్దావుంటే She is as gentle as a dove అంటాం.
- తళతళ మెరుస్తున్న దాన్ని బంగారంతో పోలుస్తూ..It is as good as gold అంటాం.
- చావులా భయంకరంగా,విషాదంగా ఉన్నప్పుడు It is as grim as death అంటాం.
- అయిష్టాన్ని నరకంతో పోలుస్తూ ..It is as hateful as hell అంటాం.
- అప్పుడే వేయించిన మిర్చీలు వేడి వేడి గా ఉంటె..Mirchies are as hot as fire తో పోలుస్తాం
- పసిపాపలు అమాయకత్వానికి ప్రతీకలు.ఎవరైనా అమాయకంగా ఉంటె..He is as innocent as a child అంటాం.
- కష్టపడే వ్యక్తిని చీమతో పోలుస్తూ ..He is as industrious as an ant అంటాం.
- నత్త లాంటి సోమరిపోతు ఉంటె -He is as lazy as a lobster/snail అంటాం.
- తేలికగా ఉన్నదాన్ని ఈకతో పోలుస్తూ..It is as light as a feather అంటాం.
- సహనాన్ని భూదేవితో పోలుస్తూ..She is as patient as the Earth అంటాం.
- నెమలికి గర్వం ఎక్కువ..అందుకే..She is as proud as a peacock అంటాం.
- మెరుపులా త్వరగా వచ్చింది అంటే..It is as quick as lightening అంటాం.
- రేజర్ లా వాడిగా ఉంటె..It is as sharp as a razor అంటాం.
- బాతు లా చిల్లరగా ఉంటె..He is as silly as a goose అంటాం.
- బాణంలా నిటారుగా పోతుంటే..It goes as straight as an arrow అంటాం.
- తేనెలా తియ్యగా ఉంటె-It is as sweet as honey అంటాం.
- పిరికి తనాన్ని కుందేలుతో పోలుస్తూ..He is as timid as a hare అంటాం.
- కలలు అనిశ్చితం...అందుకే..It is as vague as a dream అంటాం
- నిజమైన స్నేహితులు ఎప్పుడు సుస్వాగతం పలుకుతారు...అందుకే- It is as welcome as a friend అంటాం.
ఇలా వ్యక్తి ..సమయ సందర్భాలను చూసి, ఎదుటివాళ్ళ వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకొని పై పోలిక పదబంధాలు వాడితే మన ఆంగ్లం ఇడియమాటిక్ గా, అలంకార ప్రాయంగా ఉంటుంది..ఇవి "ఉద్యోగ సమాచారం"వారి స్పోకెన్ ఇంగ్లిష్ సిరీస్ బుక్స్ నుండి గ్రహించబడినవి..మరచి పోకండి..వీటిని మీరు చదివి వదిలేస్తే ఉపయోగం లేదు..వీటిని ఉపయోగించండి..అప్పుడే మీకు గుర్తు వుంటాయి..సెలవా మరి ...మీ ప్రతాప్..
0 comments:
Post a Comment