ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Sunday, October 9, 2011

నన్ను ఏడవనీయండి

                                 LET ME CRY WHEN I AM SAD
  Let-Usage

FORM
[let + person + verb]

USE
This construction means "to allow someone to do something."
You can say Let's... (= Let us).. when you want people to do things with you
* Come on! Let's dance.
* Shall we go out tonight?... 'No, I'm tired. Let's stay at home'

Let's try to observe some more sentences with Telugu meaning..

  • Let her go out....ఆమెని బయటకు  వెళ్ళనీ 
  • Let her alone... ఆమెని ఏకాంతంగా ఉండనీ
  • Let her cry.... ఆమెని ఏడవనీ 
  • Let her dance.. ఆమెని నృత్యం చేయనీ 
  • Let him rest a while... అతడిని కొంచం సేపు విశ్రాంతి తీసుకొని 
  • Let him take breakfast... అతడిని అల్పాహారం తీసుకొని 
  • Let her wear this ribbon.. ఆమెని ఈ రిబ్బన్ కట్టుకొని 
  • Let him come... అతడిని రాని 
  • Let her sing.. ఆమెని పాడనీ
  • Let him start the work.. అతడిని పని ప్రారంభించని..
  • Let him talk... అతడిని మాటలాడని  
  • Let him try... అతడిని ప్రయత్నించని..
  • Let him wait ... అతడిని వేచి ఉండని 
  • Let it be... దీనిని ఉండని 
  • Let it rain.... వర్షం కురవని
  • Let me have a look... నన్ను ఒకసారి చూడని 
  • Let me eat some sweets..... నన్ను కొన్ని స్వీట్స్ తినని 
  • Let me finish this exercise now .. ఈ అభ్యాసాన్ని ఇప్పుడు పూర్తి చేయని..
  • Let me introduce myself, my name is Pratap.. నన్ను పరిచయం చేసుకొని..నా పేరు ప్రతాప్..
  • Let me show you how to do it... దీనిని ఎలా చేయాలో నాకు చూపు..
  • Let me take down the list..నన్ను జాబితా వ్రాసుకొని 
  • Let them all happy... వారందరిని సంతోషం గా ఉండని 
  • Let us close the door..తలుపు మూద్దాం..తలుపు మూయనీ..
  • Let us go......మనం వెళదాం.. మమ్మలిని  వెళ్ళని..
  • Let us go fifty fifty on the cost of petrol..మనం చెరిసగం పెట్రోలు ఖర్చు భరిస్తూ వెళదాం..
  • Let us hope for the best... ఉన్నతంగా ఉండాలని ఆశిద్దాం 
  • Let us pray.. మనం ప్రార్ధిద్దాం..మమ్మలిని ప్రార్ధించని..
  • Let me take leave..నన్ను శలవు తీసుకొని..

Use and Meaning of Let's విడియో కోసం దిగువ లింక్ క్లిక్ క్లిక్ చేయండి.



2 comments:

Anonymous said...

"let me take leave"
instead of "let me leave."

V.Venkata Pratap said...

Thank you sir

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates