ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
కొన్ని ఏక వచనలకు ఒక అర్థం, బహు వచనాలకు రెండేసి అర్థాలు ఉంటాయి
COLOUR-రంగు......................COLOURS- రంగులు,సైనిక జండా
CUSTOM-ఆచారం..................CUSTOMS- ఆచారాలు,విదేశీ వాణిజ్య సుంకము.
EFFECT- ఫలితము................EFFECTS- ఫలితాలు,సంపద
MANNER- పద్ధతి ...................MANNERS- పద్దతులు,ప్రవర్తన
NUMBER- సంఖ్య...................NUMBERS- సంఖ్యలు,గేయాలు
PAIN- బాధ..............................PAINS- బాధలు,భాద్యతలు
QUARTER- పావు(1/4)..........QUARTERS- పావులు,ఇండ్లు..
SPECTACLE- దృశ్యము........SPECTACLES- దృశ్యాలు,కండ్ల అద్దాలు..
GROUNDS- స్థలము/నేల........GROUNDS- స్థలము,కారణము
కొద్ది మార్పుతో
CLOTH- బట్ట...............CLOTHS- బట్టలు
.........CLOTHES- కుట్టిన బట్టలు
DIE- మూస.................DIES- మూసలు
............DICE- పాచికలు
FISH- చేప....................FISH- చేపలు(ఒకే జాతి)
.............FISHES- చేపలు(రకరకాలు)
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------&g...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
10 వ తరగతి విద్యార్థులకు సూచనలు. 26-3-12 ప్రారంభమయ్యే 10 వ తరగతి విద్యార్ధుల కోసం. ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి. తెల్లవారు ఝ...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
-
0 comments:
Post a Comment