ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Monday, October 24, 2011

Professions వృత్తులు


Professions  వృత్తులు

Advocate      న్యాయవాది
Astrologer     జ్యోతిష్కుడు
Architect       శిల్పి
Attender        సేవకుడు
Barber            మంగలి
Brick-Layer    తాపీవాడు
Buffoon           హాస్యగాడు
Betel-Seller    తమలపాకులు అమ్మేవాడు
Butcher           కసాయివాడు
Carpenter        వడ్రంగి
Coachman       బండితోలేవాడు
Baker               రొట్టెలు కాల్చేవాడు
Cook                 వంటవాడు
Boatman          పడవ నడిపేవాడు
Cotton-Cleaner-దూదేకుల వాడు
Clerk                   గుమాస్తా
Dentist                దంత వైధ్యుడు
Doctor                 వైధ్యుడు
Farmer                రైతు
Gold Smith         బంగారపు పనివాడు
Fisherman          చేపలు పట్టేవాడు
Mat Maker         చాపలు అల్లెవాడు
Druggist             మందులు అమ్మేవాడు
Draper                బట్టల దుకాణా దారుడు
Milk Man            పాలమ్మేవాడు
Potter                 కుమ్మరి        
Tailor                  దర్జీ
Painter               రంగులువేయువాడు
Publisher           ప్రచురణ కర్త     
Photographer    ఛాయా చిత్రకారుడు
Pleader               న్యాయవాది
Weaver                నేత చేయువాడు       
Washer Man       రజకుడు
Shepherd             గొర్రెల కాపరి  
Glazier                 మెరుగు పెట్టేవాడు
Watchman           కాపలా దారుడు
Juggler                గారడీవాడు   
Snake Charmer  పాములవాడు
Magician            ఇంద్ర జాలికుడు
Judge                  న్యాయమూర్తి   
Mason                 తాపీపనివాడు
Surgeon               శస్త్రవైద్యుడు      
Teacher               ఉపాధ్యాయుడు
Maid Servant       స్త్రీ పనిమనిషి
Midwife                 మంత్రసాని
Nurse                    వైధ్య సహాయకరి
Sweeper               ఊడ్చువాడు
Politician              రాజకీయ నాయకుడు
Physician              వైధ్యుడు    
Priest                     మత భోదకుడు
Retailer                 చిల్లర వర్తకుడు
Sculptor                శిల్పి
Scavenger            పాకీ పనివాడు
Seeds man           విత్తనాలు అమ్మేవాడు
 dddddddddddddddddddddd

1 comments:

Anonymous said...

i love the person who created this blog... you don't know how much this has helped me today... muahhhh

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates