నమస్కారములు-
ఇప్పటి వరకు మనం రెండు అంశాలను స్పృశి యించాము.
1......ముదుమాట
2......నాలుగు నైపుణ్యాలు.
ఈరోజు నాలుగు నైపుణ్యాలు లో ఒకటైన్ READING గురించి తెలుసుకుందాం.
మీకు అక్షరాలు రావని కాదు. మనదగ్గర ఒక COMPLETE NOTES వుంటే .. మీ పిల్లలకు,తమ్ముళ్ళకు, చెల్లాయిలకు
ఉపయోయపడుతుంది కదా...
అక్షరాలు(Alphabet)............
అచ్చులు(Vowels)...............
హల్లులు(Consonants)...........
ఉభాయక్షరాలు(Semi-Vowels)......
ఇంగ్లిష్ చదవడం ఈ సరికే నీవు నేర్చుకొని ఉంటావు. కాని కొన్ని విషయాలు గమనినించు.
@ అచ్చు లేకుండా హల్లు ఏర్పడదు.
@ అచ్చు గానీ- అచ్చు శబ్దం గానీ లేకుండా పదమే వుండదు.
అచ్చు శబ్దాలు (షుమారుగా)
A ------------------------> అ, ఆ
E ------------------------> ఎ, ఏ, ఈ
I -------------------------> ఇ, ఈ
O ------------------------> ఒ, ఓ, ఔ
U ------------------------> ఉ, ఊ
హల్లు శబ్దాలు (షుమారుగా)
యివన్నీ 'అ' కారాలు ....అదే B=బ్, J=జ్, L=ల్
కాని కొన్ని మినహాయిపులున్నాయి....
C,G,T,S అక్షరాల రూటే వేరు... (వీటికి 2,3 శబ్దాలు వుంటాయి)
వీటిని తదుపరి LESSON లో చూద్దాం
(సశేషం)
4 comments:
ear అనే పదంలొ ఇ అనే శబ్దం ఉంది కదా
Rhythm lo lo vowel ledhu katha sir...
తమ్ముడూ శ్రావణ్, E,W Semi Vowles..అయినా 'ఇ' అనే అచ్చు శబ్దం వుంది కదా..అచ్చు గానీ, అచ్చు శబ్దం గానీ వుంటుందనేది సారాంశం. ఓకే నా..
'semi vowels' ane padam vinadam modati sari. thank you sir.
Post a Comment