ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Thursday, August 28, 2014

The Story of Lord Ganesha


One day, Goddess Parvathi, the wife of Lord Shiva, was getting ready for her bath and needed someone to guard her chamber. 

Therefore she made a beautiful, young boy from the sandalwood from her body. She gave him life by sprinkling the Holy Ganges water on him and entrusted him with guarding the door. 

While she was away, Lord Shiva returned and was surprised to find a little boy standing at the entrance to his wife’s chamber. When he tried to enter, the boy blocked his path. 

“Who are you and why are you blocking my path?” demanded Lord Shiva. 

“No one enters my mother’s chamber”, declared the boy boldly. 

Taken aback, Lord Shiva replied, “Step away; I have the right to enter my wife’s chamber.”

But the young and courageous boy did not move but stood his ground. 

Not knowing that this was his own son, Lord Shiva who was quick to anger grew enraged. Not used to be disobeyed he cut off the boy’s head. 

Goddess Parvathi on returning from her bath saw her son lying dead and was overcome with grief. She was filled with both anger and sorrow. 

Seeing this Lord Shiva sent his soldiers to fetch the head of the first beast that they saw. The men rushed and finally came upon an elephant. They immediately took the head to Lord Shiva, who quickly attached it onto the body of the slain boy and gave him life once again. 

To further appease his grief-stricken wife he promised that her son would be worshipped first, before all other Gods. 

Even today at the entrance of all temples one would find the idol of the elephant-headed God, Lord Ganesha. 

source :English for students website 

Tuesday, August 26, 2014

Bangle sellers


***Sung By Smt.Abigail,  Z.P.High School,Pedapalakaluru

Bangle sellers are we who bear

Our shining loads to the temple fair...

Who will buy these delicate, bright

Rainbow-tinted circles of light?

Lustrous tokens of radiant lives,

For happy daughters and happy wives.

Some are meet for a maiden's wrist,

Silver and blue as the mountain mist,

Some are flushed like the buds that dream

On the tranquil brow of a woodland stream,

Some are aglow wth the bloom that cleaves

To the limpid glory of new born leaves

Some are like fields of sunlit corn,

Meet for a bride on her bridal morn,

Some, like the flame of her marriage fire,

Or, rich with the hue of her heart's desire,

Tinkling, luminous, tender, and clear,

Like her bridal laughter and bridal tear.

Some are purple and gold flecked grey

For she who has journeyed through life midway,

Whose hands have cherished, whose love has blest

And cradled fair sons on her faithful breast,

And serves her household in fruitful pride,

And worships the gods at her husband's side.

మేము గాజులు అమ్మే వాళ్ళం!
మెరిసే మా గాజులను తిరునాళ్ళకు తీసుకుని వెళ్ళి అమ్ముతుంటాము.
సున్నితంగా, ప్రకాశవంతంగా, ఇంద్రధనుస్సును అద్దిన
ఈ కాంతి వలయాలను (గాజులను) ఎవరు కొంటారు?
ఇవి ఆనందంగా గడిపే కూతుళ్ళు,భార్యల(ముత్తైదువుల) సంతోషకరమైన
జీవితాలకు ప్రకాశవంతమైన గుర్తులు.

వీటిలో కొన్ని పెళ్లికాని యువతులకు సరిపోతాయి.
నీలమూ, వెండి రంగు కలిసిన పర్వతపుపైని నీలిమేఘాలలా,
కొన్ని అడవులలోని చిన్ని చిన్ని ప్రవాహాల ప్రకాశవంతమైన అంచుల్లో కలలుగనే మొగ్గలలా
ఎరుపెక్కినవి కొన్ని, నునులేత చిగుళ్ళ పారదర్శకమైన అందాన్ని 
ఆంటీ పెట్టుకున్న పువ్వుల శోభ కలిగినవి కొన్ని.

కొన్ని సూర్యకాంతికి మెరిసే పైరు రంగు కలవి 
పెళ్లిరోజు వధువుకి సరిపోతాయి.
కొన్ని ఆమె పెళ్లి నాటి అగ్ని కాంతిలా 
లేదా ఆమె హృదయపు కోరికలలా రంగులు నిండి వుంటాయి.
గలగలలతో, ప్రకాశిస్తూ, నాజూకుగా, స్పష్టంగా
పడతి వివాహసమయపు నవ్వులా, అప్పగింతలప్పటి ఏడుపులా మరికొన్ని వుంటాయి.

కొన్ని ముదురు కెంపు రంగులో బంగారు రంగు అద్దిన బూడిద వర్ణం లోనివి.
ఇవి పిల్లల్ని ప్రేమించే తల్లికి, భర్తకు గర్వాన్ని కలుగజేసే గృహిణికి,
భర్త క్షేమం కోసం భగవంతుడిని పూజించే మధ్య వయస్సు గృహిణికి సరిపోతాయి.

Sunday, August 24, 2014

Tense(Practice)


(1) It rained heavily while they ------------ home
A.     Are returning B. Returning C. Were returning D. Returned                      Ans: C


ఒక సమయంలో ఒక పని జరుగుతున్నప్పుడు ఒక పని జరిగింది అని చెప్పేటప్పుడు జరిగిన పనిని simple past లో ఆ time లో జరుగుతూవున్న పనిని past continuous లో వ్రాయాలి.  .ఇలా simple past- past continuous కాంబినేషన్ని Exams లో ఇస్తాడని  అని చెప్పాలి.
Clues: (when, while, the moment, as, before వాక్యంలో ఈ పదాలు ఉన్నప్పుడు మీరు ఇలా ఆలోచించండి)
Examples:
  • When he came home, she was cooking
  • I found this letter, while I was cooking
  • He came, when I was listening to the radio
  • The old man met with an accident, as he was walking
  • They were quarreling, the moment their father came 
2) When the doctor touched the patient, he ----------
    A     Had already died B. Already died C. Already dead D has already did 
                               Ans: A
    గతంలో అనగా గడచిన కాలంలో రెండు పనులు జరిగినప్పుడు మొదట జరిగిన పనిని Past perfect లోనూ, తరువాత జరిగిని పనిని simple past లోనూ వ్రాయాలి.  ఇక్కడ డాక్టర్ టచ్ చేయడమనేది తరువాత జరిగినపని. so ఇది simple past లో ఉన్నది. ముందు జరిగిన పని చనిపోవడం కాబట్టి దానిని మనం past perfect లో వ్రాయాలి. కనుక జవాబు .... had already died.
Clues: ( before, after, already when)
Examples:
  •    After Raju had left, I reached his house.
  •    I went to his house after he had already gone out.
  •    He reached the cinema after the film had started
  •    When he reached the railway station, the train had already left.
(3)  ----------- he attend classes last week?
        A. has    B. Did   C. Wasn’t    D. Had 
                   ANS:   B
ఇది  ఒక Interrogative Sentence ... ఇది Simple past లో వున్నది. అసలు దీనికి Assertive Sentence ఏమిటో చూద్దాము. He attended classes last week.  simple past లో ప్రశ్నా వాక్యం ఇలా ఏర్పడుతుంది.. Did(Helping Verb) + subject+ V1+object... So.... Did he attend classes last week?
(సశేషం)




ఇంగ్లిష్ చరిత్ర


ఇంగ్లిష్ చరిత్ర (సాక్షి దినపత్రిక సౌజన్యంతో)

పూర్వం ఇంగ్లిష్ భాషకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇంగ్లిష్ భాష పుట్టు పూర్వోత్తరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంగ్లిష్ భాష ఇండో-యురోపియన్ భాషల కుటుంబానికి చెందింది. ఈ కుటుంబంలో ఉండే అనేక శాఖల్లో ఒకటైన జర్మానిక్ భాషల (ఇంగ్లిష్, జర్మన్, స్వీడిష్ మొదలైనవి) శాఖకు చెందినదే ఇంగ్లిష్. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటికి జర్మానిక్ భాష మూడు వేర్వేరు గ్రూపులుగా విడిపోయింది.



అవి ఈస్ట్ జర్మానిక్, నార్త్ జర్మానిక్, వెస్ట్ జర్మానిక్. ఆధునిక జర్మన్, డచ్, ఫ్లెమిష్, ఫ్రిషియన్, ఇంగ్లిష్ భాషలు వెస్ట్ జర్మానిక్ గ్రూప్‌కి చెందినవి. జూట్ లాండ్, దక్షిణ డెన్మార్క్ ప్రాంతాల నుంచి వచ్చిన చొరబాటు దారులు (సాక్సన్స్, జూట్స్, ఆంగ్లీస్) క్రీస్తు శకం 5, 6 శతాబ్దాల్లో బ్రిటిష్ ప్రాంతాల్లో స్థిర పడడం ప్రారంభించారు. వీరందరూ కలిసి ప్రస్తుతం ఇంగ్లండ్‌గా గుర్తింపు పొందుతున్న ప్రాంతం నుంచి సెల్టిక్ భాష మాట్లాడే స్థానికులను స్కాట్‌లాండ్, వేల్స్, ఐర్లాండ్ ప్రాంతాలకు తరిమివేశారు. ఆంగ్లీస్ అనే వారు ఇంగ్లాండ్ అనే ప్రాంతం నుంచి వచ్చారు. వీరి ద్వారానే ఇంగ్లాండ్, ఇంగ్లిష్ అనే పేర్లు వచ్చాయి. అప్పుడు వీరు మాట్లాడే భాషను ఓల్డ్ ఇంగ్లిష్ అనేవారు.


ఆ తర్వాత వైకింగులు క్రీ.శ.850 ప్రాంతంలో ఇంగ్లండ్ పై దాడి చేసి విజయం సాధించి అక్కడే స్థిర పడిన తర్వాత ఇంగ్లిష్ అనేక మార్పులకు గురైంది. 1066లో డ్యూక్ ఆఫ్ నార్మాండి విలియమ్ ఇంగ్లండ్‌ని, ఆంగ్లో-సాక్సన్లను జయించాడు. ఆ తర్వాత ఇంగ్లిష్‌లో మరిన్ని మార్పులు జరిగాయి. 1100-1500 వరకు వాడిన ఇంగ్లిష్‌ని మిడిల్ ఇంగ్లిష్ అంటారు. సాంస్కృతిక పునరుజ్జీవనం తర్వాత ఇంగ్లిష్‌లో మరిన్ని మార్పులు ఏర్పడ్డాయి. 1500 -1800 మధ్య కాలాన్ని ఆధునిక ఇంగ్లిష్ భాషకు తొలి దశగా భావిస్తారు. 1800 తర్వాత నుంచి ఇంగ్లిష్ ఆధునికంగా మారింది. అనేక దేశాలకు విస్తరించింది.

Thursday, August 21, 2014

Modals-Can, May, Must, Have to......


MODALS: CAN, MAY, MUST, HAVE TO
CAN
MUST
1) Ability
can drive

2) Possibility
can come
1) Obligation
must do my homework.

2) For an opinion that you think has a good possibility of being true.
Look at his uniform. He must be a policeman.
MAY
HAVE TO
1) Probability
She may come tomorrow.

2) In a very polite question
May I open the window?
1) In the affirmative: HAVE TO has a meaning similar to MUST.
have to go to the school.

2) In the negative: HAVE TO has a different meaning: "you don't need to dot that"
It's Sunday! I don't have to go to school.

TEST : Fill in the gaps with CAN/CAN'T, MAY/MAY NOT, MUST/MUSTN'T, HAVE TO/DON'T HAVE TO
JOHN: "_________ you come to the match this afternoon?"
PETER: "I'm sorry. I _________ . I _________ wash my father's car."
JOHN: "But it's raining! You _________ wash it!"
PETER: "I know, but my parents say the rain _________ stop soon. And I _________ go out with you tonight because I _________ go to my grandmother's birthday party and I _________ come back late."

ANSWERS
JOHN: "CAN you come to the match this afternoon?"
PETER: "I'm sorry. I can't . I MUST wash my father's car."
JOHN: "But it's raining! You DON'T HAVE TO wash it!"
PETER: "I know, but my parents say the rain MAY stop soon. And I CAN'T go out with you tonight because I MUST go to my grandmother's birthday party and I MAY come back late."
--------By courtesy of the ..tolearnenglish website   

Wednesday, August 20, 2014

Daily Activities at Work



What are some daily activities that you do at work?
I go to work at 8.45am every morning.
I usually drive to work.
I always check my emails when I get to work, but I don't always reply to them immediately.
I take a taxi or a train if I have a lunch meeting. I never take the bus because it is too slow.
When I am at my desk I usually work on the computer, even during morning tea.
At 1pm most days I have lunch.
At 3pm we have afternoon tea, and that is when we usually talk and eat cake.
When you are in the office you probably have a lot of papers. It is important for you to file your papers, and so that you can find them again you need to organise your files.
When I work I have to make telephone calls. If an important issue happens I ask my secretary to organise a meeting.
Once a month I report to my boss, but maybe you have to report to your boss more often. I usually write a document that my boss can read.
Other Daily Activities

What are some other daily activities that you do?

I exercise at least three times a week.
I usually go to the gym before work, but sometimes I go after work.
I meditate every morning so that I feel less stressed during the day.


 Weekly Activities

What are some weekly activities that you do?
I go grocery shopping once a week at the local supermarket.
My family does the housework together every Saturday morning.
I usually do the washing on Sunday morning and when the machine is finished I hang the clothes out to dry.
On Sunday morning we go to church, and if there is lots of noise coming from next door, sometimes we fight with the neighbour.
On Saturday night my parents stay at home and I go out with friends.
Even my friends that live at home call their parents each week.
Every evening, I water the garden.
I usually pay someone to wash the car, but my partner says I should do it, so sometimes I argue with my partner about that.
If we are angry at the neighbour, we seek vengeance by annoying his dogs. 
I work in an important office, so I have to shine my shoes each day.
Sometimes we hire a movie, because we don't like to illegally download music and films. I make sure that I synchronise my iPod so I always have new music on it.
To get our shopping, we go to the mall in the car.
Last week I forgot to recharge my travel card, and I had to argue with a bus driver. I couldn't call the office because I forgot to recharge my cellphone!



Monday, August 11, 2014

Let's learn the form of tenses-2

మిత్రులారా...
మంచిగా practice చేస్తున్నారు కదా...... చాలామంది మిత్రులు నా మెయిల్ కు  పంపిన జవాబులు సరి అయినవే... అందరకూ అభినందనలు...అవును మీరు అన్నది నిజమే... ఇలా పట్టికల ఆధారముగా వ్రాయడము తేలికే.. కానీ మాట్లాడటమే కష్టము అవుతుందని వ్రాసారు. నిజమే.  నాకూ ఇది అనుభవమే.... మీరు మాటలాడటం మొదలు పెడితేనే మాటలాడటం వస్తుంది.  

ఈ పై పట్టికలో "learn" అనే verb తీసుకుని 12 వాక్యాలు తయారు చేశాము కదా..... ఇక మీరు  make, play, shoot, bend  క్రియలతో "We" subject తో వ్రాయండి. ఎప్పటిలాగా పంపాలనిపిస్తే నాకు మెయిల్ చేయండి. లేకున్నా ఇబ్బంది లేదు. నమస్తే.

Answers



  1. I draw diagrams
  2. I am drawing diagrams
  3. I have drawn diagrams
  4. I have been drawing diagrams
  5. I drew diagrams
  6. I was drawing diagrams
  7. I had drawn diagrams
  8. I had been drawing diagrams
  9. I shall draw diagrams
  10. I shall be drawing diagrams
  11. I shall have drawn diagrams
  12. I shall have been drawing diagrams
-----------------------------------------------------


  1. I eat apples
  2. I am eating apples
  3. I have eaten apples
  4. I have been eating apples
  5. I ate apples
  6. I was eating apples
  7. I had eaten apples
  8. I had been eating apples
  9. I shall eat apples
  10. I shall be eating apples
  11. I shall have eaten apples
  12. I shall have been eating apples
-------------------------------------------------------


  1. I drink milk
  2. I am drinking milk
  3. I have drunk milk
  4. I have been drinking milk
  5. I drank milk
  6. I was drinking milk
  7. I had drunk milk
  8. I had been drinking milk
  9. I shall drink milk
  10. I shall be drinking milk
  11. I shall have drunk milk
  12. I shall have been drinking milk



Saturday, August 9, 2014

Let's Learn The Form Of Tenses


మిత్రమా.... "The First Lesson" లో ప్రశ్నించడం ముందు నేర్చుకోమని  చెప్పడం జరిగింది. ఆ నేపధ్యంలో How కి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆపై మిగతా interrogaative words అయిన when, where. which మొదలగు పదాలతో ప్రశ్నించడం చూడాలి.  కానీ అలా వరుసగా ఇస్తూ పోతే మీకు బోర్ కొట్టే ప్రమాదం వుంది.  అంతేకాకుండా అవన్నీ బయట దొరికే spoken English books లో చాలా దొరుకుతాయి. information సమీకరించుకోవడం కోసం మీరు ఎన్ని పుస్తకాలైనా చదవవచ్చు. దేనినీ తక్కువగా చూడలేము. వెంకటేశ్వరరావు గారు (చెన్నై) వ్రాసిన KVR బుక్స్ కూడా బాగుంటాయి.  అలాటి ప్రశ్నలు వాటిలో 1000 దాకావున్నాయి. వాటిని మరోసారి చూద్దాము. 
        ప్రస్తుత lesson లో పై table లో ఒక verb ని తీసుకుని I అనే subject తో 12 వాక్యాలు వ్రాయడం జరిగింది. ఆ table క్రింద draw, eat, drink, hide, అనే మరో 4 verbs వాటి conjugation ఇవ్వడం జరిగింది. వీటితో మీరు 4x12=48 వాక్యాలు వ్రాసి నాకు మైల్ చేయండి. లేదా కామెంట్ గా పెట్టండి. tense పట్ల అవగాహన కలగడానికి ఇది ఎంతో దోహదకారి అవుతుంది. ఈ tables ని నేను మా దత్తు సార్ గారి దగ్గర practice చేశాను. మరి మీరు కూడా చేస్తారుగా. రేపు మరో 5 verbs ఇస్తాను. మీరు వాటిని We సబ్జెక్టు గా వ్రాయవలసి వుంటుంది. ఇలా 7 subjects తో 35 verbs కి 35x12=420 వాక్యాలు వస్తాయి. టెన్స్ పట్ల అవగాహన ఖచ్చితంగా వస్తుంది. ఆపై మీరు ఓరల్ ప్రాక్టీస్ చేస్తే మాటలాడటం వస్తుంది. దీనికి ముందు ఇదే బ్లాగులో వున్న Tense chapter చూడండి. దానిలో ప్రాధమిక అంశాలు, టెన్స్ కి సంభందించిన నియమాలు వుంటాయి.  రేపు మరలా కలుద్దాము. నమస్తే 

Thursday, August 7, 2014

Procrastination is the thief of time.

మిత్రులారా... మనము అనేక రకాల దొంగలను చూసాము. వారు దొంగిలించే వస్తు విలువలను బట్టి 'గజ దొంగ' 'చిల్లర దొంగ' , పిచ్చి దొంగ, సరదా దొంగ..... పని నుండి తప్పించుకుని తిరిగే వారిని 'పని దొంగ' ఇలా అంటాము కదా... మరి సమయాన్ని దొంగిలించే దొంగని ఏమంటామో తెలుసా? వాడి పేరే "Procrastination" అదే వాయిదా జబ్బు... రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము.... మరో విచిత్రమేమంటే అందరు దొంగలూ బయట వుంటారు.. కానీ ఈ దొంగ మనలోనే వుంటాడు. ముఖ్యముగా మీలోనే వున్నాడు. అందుకే కదా... జరిగినదేదో జరిగిపోయింది... మరలా మనము ఇంగ్లిష్ భాష నేర్చుకోవడం "క్రొత్తగా మొదలెడదాం" అని "  The First Lesson" పేరుతో రెండు Lessons వ్రాస్తే అలా పై పై న చూసి వీటిని తరువాత practice చేద్దాములే అని అలా వదిలేశారు... వద్దు మిత్రమా... అలా మనము just చదువుకుంటూ పోతే మనకు english మాత్రమే కాదు.. ఏదీ  రాదు.. ఏ కొద్ది నేర్చుకున్నా application అవసరము... దీనిని మీరు గుర్తిస్తే 3 వ lesson కి వెళదాము. అప్పటివరకూ సెలవు. నమస్తే... 


Wednesday, August 6, 2014

The First Lesson (Cont...)


21. How is the dress (The dress is good)
22. How is the car running with little petrol? (...made with new technology)
23. How is the food. (... tasty)
24. How do you pay the fee? (...through demand draft)
25. How old is the TV (...4 years old)
26. How is your class (....nice)
27. How do you clean your jewels? (....with the use of brush)
28. How was the story? ( ...very interesting)
29. How is the garden? (...very beautiful)
30. How is the climax? (....very sad)
31. How do you send him money? ( ...through M.O)
32. How money subjects do you have? (...3 subjects)
33. How do you produce this product? (..by using new methods)
34. How would you like to go there? (...by train)
35. How do you feel about our culture? (....very good)
36. How did you read for a long time? (.... very eagerly)
37. How will you do it alone? (... with the help of a computer)
38. How will you insert the CD? ( .... by switching on the button)
39. How did you ask him such a question? (....very secretly)
40. How did you open this door? (...with the help of another key)
41. How do you celebrate your birthday?( ...by cutting a cake)
42. How is the quality of this product? (....not good)
43. How is the bird flying? ( ...with the wings)
44. How many members are there in your family? (3 members)
45. How far is your house from here? (..My house is 2 kms away from here)
46. How is the treatment in this hospital? ( ..not bad)
47. How long have you been working there? (..for the past 2 years)
48. How is your son studying? (...well)
49  How was the seminar inaugurated? (..by the president)
50. How was your experience in Ooty? ( It was very nice experience)

Tuesday, August 5, 2014

The First Lesson -మరలా క్రొత్తగా ప్రారంభిద్దాము.


మిత్రులారా.... ఎలాఉన్నారు?  చాలా రోజులతరువాత మరలా మిమ్మలను కలుస్తున్నాను. ఇప్పటివరకూ చాలా lessons చదివారు.. చాలామంది విద్యార్ధులు చాలా ప్రశ్నలు సంధించారు.. వాటిని అనుసరించి ఈరోజునుండి మరో కోణంలో భాష నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. 


భాష నేర్చుకోవడానికి ఈత నేర్చుకోవడానికి ఏమాత్రం తేడాలేదు. మేము ఒడ్డునే వుంటాము. మీకు 10 వేల రూపాయలు ఇస్తాము ... ఈత నేర్పండి... అంటే ఎవరూ మనకు ఈతనేర్పలేరు. మనము నీటిలో దిగితేనే ఈత వస్తుంది. అలాగే మనము మాటలాడితేనే మాటలాడటం వస్తుంది తప్ప... మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని బ్లాగులు తిలకించినా భాష రాదనేది నా ఉద్దేశ్యము.. so.. మనము ఆ కోణంలో ఈరోజునుండి ప్రయత్నిద్దాము.. 

మనము ఏ భాష నేర్చుకున్నా దాని వుద్దేశ్యము ఎదుటివ్యక్తితో సంభాషించడమే.. ఏ సంభాషణ అయినా ప్రశ్నలతోనే ప్ర్రారంభమవుతుంది.. కాబట్టి మనము ప్రశ్నిచడము, ఎదుటివ్యక్తి ప్రశ్నలకు సమాధానము చెప్పడము నేర్చుకుందాము. 

కానీ ఒకటి.. వీటిని సైతము మీరు కంఠతా పడితే భాష వచ్చేస్తుందని మీరు అనుకోవద్దు. మీరు నేర్చుకున్నదానిని  ప్రాక్టికల్ గా apply చేయాలి. అప్పుడే అవి మనకు గుర్తు వుంటాయి. 

మీరు ఒక  ఐదుగురు పిల్లలకు ఉచితముగా tuition చెప్పండి. వారితోనే సంభాషణ మొదలు పెట్టండి. వారినికూడా మిమ్మల్ని ప్రశ్నించమనండి. ఇది ఇంగ్లిష్ నేర్చుకోవడం లో ఒక భాగమని చెప్పండి. లేదా ఇద్దరు friends కూర్చుని ప్రయత్నించండి.  

మనము ఎవరు కనిపించినా How are you అంటాము.  వారు ఇంగ్లీష్ పెద్దగా రాకపోయినా fine అంటారు.  (వారు how do you do? అంటే మనము how do you do అని మాత్రమే అనాలి ..ఇంగ్లిష్ సంప్రదాయములో how అనేది ప్రశ్నగా మాత్రమే కాకుండా సమాధానము గా కూడా ఉపయోగపడుతుంది. ఇలా మనము english ని english గానే చూడాలి తప్ప తెలుగుకి దానిని అన్వయించకూడదు. ఎవరి మాతృ భాష వారికే స్వంతం.. వాటిని మనము నేర్చుకోవాలంటే అలాగే నేర్చుకోవాలి తప్ప మరోలా కాకూడదు. మనము మిగతా ప్రశ్నలు కూడా ఇంత అలవోకగా, shy ఫీల్ కాకుండా,  ఏదో పాఠం అప్పగిస్తున్నట్లుగా కాకుండా ... అతి సహజముగా అడగగలిగితే ... ఇతరులు అడిగినప్పుడు చెప్పగలిగితే మనము కొంత ఇంగ్లిష్ సంభాషణకు అలవాటు పడినట్లే.... కనుక ఆ దిశగా ప్రయత్నించండి.... 

How do you do? .. మీరు ఎలా ఉన్నారు?
How do you do. ..  నేను బాగున్నాను.

  1. How is your health? (It is better)
  2. How old are you? ( I am 22 years old)
  3. How is your father? (He is fine)
  4. How do you get the award? (...by presenting the project)
  5. How do you go to school? (..by bus)
  6. How is she coming here? (.. by train)
  7. How do you go to the temple?( I go to the temple on foot)
  8. How is your study? (It's good)
  9. How is your business? (It runs smoothly)
  10. How is the movie? (.. is fine)
  11. How much is the price? (the price is less)
  12. How do you come to know that? నీకు ఎలా తెలిసింది? (I know it through my friend.
  13. How do you prepare the food? (... myself)
  14. How do you feel about this? (... happy)
  15. How do you help him? (I help him in his studies)
  16. How do you save your money? (.. in the bank)
  17. How do you meet him? (.. in the temple)
  18. How do we treat him ( ... as friend)
  19. How do you was the journey? ( It was very good)
  20. How much does it cost? (...Rs 100/-)
          (మరలా రేపు కలుద్దాము.)

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates