ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Friday, December 20, 2013

LEARN TO READ

alight : get down (క్రిందికి దిగుట)
           eg: Children alighted the bus.. పిల్లలు బస్సునుండి క్రిందకు దిగుతారు. 
matted: dense growth (దట్టముగా పెరిగిన)
           Banyan tree has matted aerial roots.. మర్రిచెట్టుకు దట్టముగా అల్లుకున్న వ్రేళ్ళు వున్నాయి. 
meditate: think deeply.. (ధ్యానము చేయు)
           The sage is meditating in the Himalayas .. ఆ ముని హిమాలయాలలో ధ్యానం చేస్తున్నాడు.
rapt:    absorbed (లీనమైన)
           People are watching the match with rapt attention... ప్రజలు ఆటను చూడటములో లీనమై పోయారు. 
crawl: To move on hands and knees (ప్ర్రాకుట)
           The baby is crawling  towards its mother... పాప తనతల్లి వైపు ప్రాకుతుంది. 
impatient: showing lack of patience (ఓర్పు లేకపోవడం)
            Mohan had been waiting for an hour for the bus and he was getting impatient for the delay
            మోహన్ గంట నుండి బస్ కోసం ఎదురుచూస్తున్నాడు, మరియు ఆలస్యానికి అతను అసహనానికి లోనవుతున్నాడు. 
prosperous: well-to-do (ధనికమైన)
            America is a prosperous country, where every family has a car. 
            అమెరికా సంపన్న దేశం... అక్కడ ప్రతివారికి ఒక కారు వున్నది.
perseverance:  continued patient effort (పట్టుదల)
            Through hard work and perseverance, he worded his way up from a clerk to the manager. 
             కష్టపడి పనిచేసి, పట్టుదలతో అతను గుమాస్తా పదవినుండి మేనేజర్ పదవికి ఎదిగాడు. 
reduced to: to diminish (శిధిలమగు)
             Bombing reduced Hiroshima to ruins 
              బాంబులు వేయడంవల్ల హీరోషిమా శిధిలమై పోయింది. 
                                -------------------------------------------------------




0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates