ముందుగా సహాయక క్రియలతో ప్రారంభమయిన ప్రశ్నలను (Yes or No Type Questions) Passive లోనికి మారుద్దాం.
Interrogative: Did he do it? (AV)
(దీనిని Assertive Sentence గా మార్చుకుంటే దానిని Passive Voice గా మార్చడం తేలిక గదా)
Assertive: He did it.
(ఇప్పుడు దీనిని Passive గా మారిస్తే)
Passive: It was done by him.
దీనిలో HV అయిన Was ని ముందుకు తెస్తే
Interrogative: Was it done by him? (PV)
సొ.......
DID HE DO IT? (AV)
WAS IT DONE BY HIM? (PV)
ఇప్పుడు WHEN, WHERE, WHY, HOW (INTERROGATIVE ADVERBS) ప్రారంభమగు ప్రశ్నలను Passive లోనిని ఎలా మార్చాలో చూద్దాము.
ఈ Interrogative Adverbs .... Active Voice లోనూ Passive voice లోనూ వాక్యం ప్రారంభం లోనే వస్తాయి.
ఉదాహరణకు Why did he do it? అనే Active Voice వాక్యం చూద్దాం. దీనిని Assertive గా మారిస్తే he did it. (why సంగతి ప్రస్తుతం మర్చిపోదాము.) he did it ని Passive గా మారిస్తే It was done by him. దీనిని Interrogative గా మారుద్దాం. It was done by him లో HV ని ముందుకు తీసుకువస్తే Was it done by him. ఇప్పుడు why వాక్యం ముందు పెడదాం. అప్పుడు Why was it done by him.
WHY DID HE DO IT?....... (AV)
WHY WAS IT DONE BY HIM? (PV)
మరి Interrogative Pronouns ( WHO, WHAT, WHICH) subject గా గల ప్రశ్నలను ఎలా మారుద్దామో రేపు చూద్దాం.
(ఇది విధ్యార్ధులు తేలికగా Feel అయ్యేందుకు చేసే ప్రయత్నం తప్ప ఇలా మనం గ్రామర్ నేర్చుకోకూడదు)

0 comments:
Post a Comment