ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Saturday, August 4, 2012

"నా కళ్ళు నీ కోసం ఎదురు చూస్తుండనీ"






మన సైట్ కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడనికే కేటాయించబడింది.అందులో సందేహం లేదు.ఇక్కడ మీరు చదవబోయే బుల్లి కవితలనండి, SMS లు అనండి..ఇసుక రేనువంత భాషతో సముద్ర గర్భమంత భావాన్ని ఎలా దాచుకున్నాయో చూడండి..సింపుల్ లాంగ్వేజ్ లో మనం కొండంత భావాన్ని ఎలా పలికిన్చవచ్చో గమనించండి..పనిలో పనిగా ఒక మాట..పెళ్ళికి ముందటి ప్రేమను నేను ప్రస్తావించను గాని పెళ్లి తరువాత మీ భార్యను లేదా మీ భర్తను జీవితాంతం ప్రేమిస్తూనే ఉండండి..అప్పుడప్పుడు ఈ దిగువ మెసేజెస్ ని పంపటం గాని, మీరు ఇచ్చే గిఫ్ట్ పైన వ్రాయడం గాని చేయండి..స్పందనను ఎంజాయ్ చేయండి..మరో మాట..ఇవి నేను వ్రాసినవి కాదండి..వండర్ వరల్డ్ బుక్ నుండి తీసుకున్నాను.ఇవి మీకు నచ్చితే ఆ క్రెడిట్ వండర్ వరల్డ్ నారాయణరావు గారికే.మరియు ఆ చిత్రకారునికే .మరి ఉంటాను..మీ ప్రతాప్..

* Good time-bad time
   night time- day time
   work time- off time
   happy time- sad time
   In the mean time- I am thinking
   of you all the time- I love you

 * I would cross a thousand oceans just to reach you,
    I would climb a thousand mountains just to be with you.
    Without you life seems to be boring 
   You came and filled my life with lot of happiness.

You brighten my day with the sound of your voice,
   You bring so much laughter and love,
   You are everything to me and I was so blessed
   When God sent you here for me.

Lonely? no, how can I be lonely
   When you are always in my thoughts
   I wake up with you and go to sleep with you
   I love you

* You are like the sun shine- so warm,
   You are like sugar- so sweet,
   You are like you- and
   That's the reason why I love you

If I wrote your name on the clouds..winds blow them away
   If I wrote your name on the beach...waves would wash it way
   But your name is engraved on my heart where nothing can
   touch it.

* You may not be miss world, but
   You mean the whole world for me

Ask my eyes to stop looking at you
   Ask my brain to stop thinking about you
   Ask my heart to stop beating
   Ask my imagination to stop dreaming about you
   Ask me every thing......
   But don't you ever stop me from loving you

*One day God punished me,
  erased my memory and asked
  do you remember any one?
  I told your name and said
  My dear God this sweet friend
  is in my heart not in my brain.

* Butterflies don't know.. which colour their wings are
   But human hearts know how beautiful they are
   Like wise you don't know how you are
   But my heart knows how special and sweet you are.

*Sweet candies are easy to buy
  Sweet words are easy to say,
  But sweet people like you are very hard to find
  So I don't want to lose you...
  Because I love you...
                                                      #########################

2 comments:

KSRKA Patnaik said...

Sir, This really superb site, Each and every person have to search this site due to this is really wonder full .. KSRKA Patnaik, Librarian,

V.Venkata Pratap said...

మీ కామెంట్ హృద్యమం పట్నాయిక్ గారు. కృతజ్ఞతలు

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates