ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Thursday, August 9, 2012

TIME - కాలము

Date................................. తేదీ 
Day...................................రోజు
Today...............................ఈరోజు
Tomorrow........................రేపు
Day after Tomorrow.........ఎల్లుండి 
Yesterday......................... నిన్న 
Day before yesterday........మొన్న   
Daily..................................ప్రతి దినము 
Morning.............................ఉదయము 
Evening............................. సాయంత్రము 
Forenoon...........................పూర్వాహ్నము
(సూర్యోదయము నుండి మ.12 గంటల లోపు) 
Noon......................మిట్ట మద్యాహ్నము(మ.12) 
Afternoon..........................అపరాహ్నము 
(మ.12.01 నుండి సూర్యాస్తమయము వరకు)
Night.................................రాత్రి 
Anniversary.......................వార్షికోత్సవము 
Annual.......................సంవత్సరమునకు ఒక సారి 
Century.............................శతాబ్దము 
Era....................................శకము 
Dawn.................................ఉదయ సంధ్య 
Dusk.................................సాయం సంధ్య 
Fortnight...........పక్షము(14 రోజులు) /రెండు వారములు 
Fortnightly.........................15 రోజులకొకసారి
Golden jubilee...................స్వర్ణోత్సవం
Half-an-hour......................అరగంట 
Half past seven...................ఏడున్నర 
Half-year............................అర్ధ సంవత్సరము 
Hour..................................గంట 
Last-Night..........................గత రాత్రి 
Leap-year..........................లీపు సంవత్సరము 
Midnight............................అర్ధ రాత్రి 
Midday.............................మధ్యాహ్నము
Minute...............................నిమిషము
Month...............................నెల 
Season...............................ఋతువు
Sun rise............................సూర్యోదయము
Sun set............................సూర్యాస్తమయము 
Term................................త్రైమాసికము
To-night...........................ఈరోజు రాత్రి 
Twilight............................సంధ్యా సమయము 
week..............................వారము 
Present Time...................ప్రస్తుత కాలము 
Past Time.......................గత కాలము 
Future Time....................రాబోవు కాలము 
This month....................ఈ నెల
Ultimo...........................గత నెల
Proximo.........................వచ్చే నెల 
Half-yearly....................ప్రతి అర్ధ సంవత్సరము 
Yearly...........................ప్రతి సంవత్సరము 
Annual..........................సంవత్సరమునకు ఒక సారి 
Bi-annual......................రెండు సంవత్సరములకు ఒకసారి 
Tri-annual......................మూడు సంవత్సరములకు ఒకసారి 
Triennial........................తృతీయ వార్షికోత్సవము 
Quinquennial...................పంచమ వార్షికోత్సవము 
Decade..........................దశమ వార్షికం 
Silver Jubily.....................రజతోత్సవము (25)
Golden Jubily..................స్వర్ణోత్సవము (50)
Diamond Jubily...............వజ్రోత్సవము
Centenary.......................శతవార్షికోత్సవము (100)

0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates