ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
have some tea........ కాస్త టీ తీసికో
have your breakfast ...... ఉదయకాలపు భోజనము తీసికో
sorry for the delay ...... ఆలస్యానికి క్షమించు
sorry to disturb you...... ఇబ్బంది కలిగించినందుకు మన్నించు
I am sorry........ నన్ను క్షమించు
excuse me for being late........ ఆలస్యానికి నన్ను క్షమించు
fill up the form ...... ఫారాన్ని పూర్తిచేయండి
please remind me........... దయచేసి నాకు గుర్తుచేయండి
leave it............. వదిలివేయి
let us go...... మనము వెళదాము
let us play...... మనము ఆడుదాము
let me go ....... నన్ను పోనీ
let us do the work ........... మనము పని చేద్దాము
let him cry ............ అతనిని ఏడవనీ
let them shout........... వాళ్ళను అరవనీ
let them close the door ..... వాళ్ళు తలుపులు మూసుకోనీ
let us wait and see ........ కాచుకుని చూద్దాం
Shall I take leave of you..... నేను సెలవు తీసికొనా
shall we move? ......... మనము బయలుదేరుదామా...
than you for your visit.... మీ రాకకు కృతజ్ఞున్ని
see you later......... తరువాత కలుద్దాము
bye....... ఇక వీడ్కోలు
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
-
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
1 comments:
Good service
www.computerintelugu.blogspot.com
Post a Comment