ముందుగా మనము తెలుగుతో పాటు ఈ చిన్న చిన్న పదాలు ఇంగ్లిష్ లో అంటూ వుంటే సైకలాజికల్ గా మనకు ఇంగ్లిష్ అలవాటు పడుతుంది.
- Switch off the fan ........... fan తీసివేయి
- switch on the light...........light వేయి
- switch off the light........... light ఆర్పివేయి
- stop..................... ......... ఆగు
- stop here ...................... ఇక్కడ ఆగు
- stand there.....................అక్కడ నిలబడు
- come here.......................ఇక్కడకు రా
- go there ....................... అక్కడకు వెళ్ళు
- stand here.................. ఇక్కడ నిలబడు
- open the door ............... తలుపు తెరువు
- close the door................. తలుపు మూయి
- light the lamp .................. దీపం వెలిగించు
- go there ...................... అక్కడకు వెళ్ళు
- come to the point.......... అసలు విషయానికి రా
- be ready .................... తయారుగా వుండు
- comb your hair .............. తల దువ్వుకో
- be careful .................... జాగ్రత్త
- be seated ...................... కూర్చో
- forget the past................ పాతవి మరచిపో
- speak slowly .................. మెల్లగా మాటలాడు
- sign here ........................ ఇక్కడ సంతకము పెట్టు
- drive slowly .................... మెల్లగా నడుపు
- walk slowly .................... మెల్లగా నడువు
- look here.......................... ఇక్కడ చూడు
- read this........................... దీనిని చదువు
- come with me ................... నాతో రా
- be silent ........................ శాంతించు
- hurry up ......................... త్వరపడు
- may I come in ..................... లోనికి రావచ్చా .
- take your seat ................... కూర్చోండి
0 comments:
Post a Comment