ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Saturday, November 23, 2013

ఊతపదాలు -(2)

  1. get up.......................... లే
  2. get   out........................ బయటకు పో 
  3. get in ............................. లోనికి రా 
  4. shall i come ................. నేను రానా
  5. sorry............................ క్షమించు 
  6. I don'nt know............... నాకు తెలియదు 
  7. I know ......................  నాకు తెలుసు 
  8. get ready...................... తయారుగా వుండు 
  9. try again ....................... మళ్ళీ ప్రయత్నించు 
  10. yes............................   అవును, సరే 
  11. go to bed ....................... వెళ్ళి పడుకో 
  12. go slow .......................... మెల్లగా వెళ్ళు 
  13. take this ........................ ఇది తీసికో 
  14. take your seat ..............   కూర్చోండి 
  15. sit down ....................... కూర్చోండి 
  16. stand up........................  నిలబడు 
  17. all right .......................... సరేలే 
  18. O K (all correct)............. అలాగే 
  19. I think ......................      నేను అనుకోవడం 
  20. look at him ....................  అతన్ని చూడు 
  21. get permission .................  అనుమతి తీసికో 
  22. get lost ............................. తొలగి పో 
  23. get some coffee ................  కాస్త కాఫీ పట్టుకురా 
  24. get off ............................. పో 
  25. get down .......................  దిగు 
  26. mind your business............. నీ పని చూసుకో 
  27. look at the board ................ బోర్డు వైపు చూడు 
  28. listen to the music .............. ఆ సంగీతం విను 
  29. lock the door ..................... తలుపు తాళం వేయి 
  30. I believe so ........................ నేను అలాగే అనుకుంటున్నాను 

0 comments:

Post a Comment

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates