Daily....................ప్రతి
రోజు
Dally....................సమయాన్ని
వృదా చేయడం
Dairy...................పాల
డిపో/పాల ఉత్పత్తులు అమ్మే దుకాణం
Diary...................దైనందిన
వ్యవహారాలు వ్రాసే పుస్తకము
Decease................మరణము
Disease.................వ్యాధి
Desert..................ఒక
ప్రదేశాన్ని వదిలి వెళ్ళడం
Dessert................ఎడారి
Discus..................ఆటలో
ఉపయోగించే ఒక వస్తువు
Discuss................చర్చ
Edict...................ఆజ్ఞ/శాసనం
Addict................మత్తుమందులకు
బానిసగా మారడం
Ego...................అహం
Ago...................గతంలో
Exercise.............కసరత్తు/విషయ
పరిజ్ఞానం కోసం చేసేది
Exorcise.............క్షుద్రపూజ
Expand...............విస్తరించడం
Expend...............ఉపయోగించు
Far....................దూరము.
Fur...................
జంతువుల శరీరముపైఉండే మెత్తని వెంట్రుకలు/ఉన్ని
Farther................ఎక్కువ
దూరం
Further...............
దీనికి మించి
Feast..................విందు
భోజనము
Fist.....................
పిడికిలి
Feat....................విన్యాసము
Feet...................
అడుగులు
Floor..................గది
ఉపరితలము
Flour..................పిండి
Gaol..................
జైలు
Goal..................లక్ష్యం
Gap...................
ఖాళీ ప్రాంతం
Gape................నోరు
తెరచి(ఆశ్చర్యం)చూచుట
hair...................జుట్టు
hare................కుందేలు
heir..................వారసుడు
haven.............సురక్షిత
ప్రదేశం
heaven............స్వర్గం
heroin.............నల్లమందు/మత్తు
పదార్ధం
heroine............సినీ
నాయకి
hobby...............అలవాటు
hubby...............భర్త
human.............మానవ
లక్షణం
humane............దయ
itch..................దురద
each................ప్రతి
ఒక్కటి
loan.................అప్పు
lone.................ఒంటరిగా
వుండటం
madden...........పిచ్చివానిగా
మారు
maiden............అవివాహిత
mane................సింహం
జూలు
main................ముఖ్యమైన
minor..............చట్టప్రకారం
తగిన వయసు రాని బాలుడు/బాలిక
miner..............గనికార్మికుడు
none................ఎవరూ లేకుండా
nun.................అవివాహిత
noose..............ఉరితాడు
nose................ముక్కు
night................రాత్రి
knight..............యోధుడు
object..............వస్తువు
abject.............దయనీయమైన
opposite..........ఎదురెదురు
apposite...........తగిన
pal...................మిత్రుడు
pall.................శవపేటికపై
కప్పే గుడ్డ
peace.............శాంతి
piece...............ముక్క
pet................పెంపుడుజంతువు
pat................మెచ్చుకోలుగా
భుజం తట్టుట
roe..................ఓ
రకమైన జింక
row.................వరుస
tonne……………….1000
కిలోలు
tone......................స్వరం
urgent...................త్వరగా
argent...................వెండి
wait......................వేచియుండు
weight..................బరువు
0 comments:
Post a Comment