ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
మనము ఈ Lesson లో Essential Vocabulary క్రింద అత్యంత ముఖ్యమైన 1000 పదాలు నేర్చుకుందాం.వీటిని మీరు అలా చూసి ఇలా వదలటం కాదు..మీకు గుర్తు వుండే వరకు By heart చేయవలసిందే...వీటిని 50 చొప్పున విడి విడి Folders గా వుంచాను ... ఎందుకు, ఎలా అనుకోకుండా కంఠస్థం చేయండి. ఆ లిస్ట్ కోసం
READ MORE
క్లిక్ చేయండి.
Popular Posts
-
PARTS OF SPEECH The words which we use are divided into various classes according to their...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
Artery....................ధమని Bald head………... బట్ట తల Bandy legged.......దొడ్డి కాళ్ళు Bile...................
-
నమస్కారములు- ఇప్పటి వరకు మనం రెండు అంశాలను స్పృశి యించాము. 1......
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
0 comments:
Post a Comment