వర్తమాన కాలములో వుండే ప్రాధమిక క్రియ భూతకాలములోనికి వచ్చినపుడు సాధారణముగా కొంత మార్పును పొందును. ఉదాహరణకు write ... wrote అవుతుందిగదా (కొన్ని verb ల లో తప్ప) కానీ భవిష్యత్ కాలములో ఎటువంటి మార్పూ పొందదు. అందువలన shall,will ల తరువాత Root verb ని వుంచడం ద్వారా Future Tense ని తెలియ పరుస్తాము.
సాధారణముగా First Persons అయిన I.We ల ముందు Shall మిగతా persons ముందు Will ఉపయోగిస్తారు. (మనము అటు,ఇటు,మారిస్తే అర్ధములో తప్పనిసరి,అని నిశ్చ్హయము అని తీసుకోవచ్చు) ప్రస్తుతానికి ఆ తేడా లేకుండా అది ఏ పర్సన్ అయినా 'Will' వాడటమే వాడుకగా మారింది.కానీ ప్రశ్నా వాక్యముగా మార్చినప్పుడు First Persons లో Shall మాత్రమే వాడటం గమనార్హం. Ex..Shall I go? (will I go? అనకూడదని కాదు)

0 comments:
Post a Comment