రామాయణ గ్రంధం ఆమూలాగ్రమే అక్కరలేదు..ఏ కొంత భాగం చదివినా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతక కూడదో చెబుతుంది..ఎలా మాట్లాడాలో, ఎలా మాటలాడకూడదో చెబుతుంది..ఈరోజు మనము చర్చించుకునే "కమ్యూనికేషన్ స్కిల్స్" పర్సనాలిటీ డెవలప్మెంట్" అసలు ఇందులో దొరకనిది ఏది? రాముడు దేవుడో కాదో ప్రక్కన పెట్టి వారిని మనము ఆదర్శ పురుషునిగా అంగీకరించవలసిందే. వారి మహోన్నత వ్యక్తిత్వానికి చెయ్యెత్తి నమస్కరించ వలసిందే..తెలుగు కుటుంబాలకు వినమ్రంగా "శ్రీ రామ నవమి" శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. నమస్తే-
ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
Sunday, April 1, 2012
"శ్రీరామ నవమి" శుభాకాంక్షలు
రామాయణ గ్రంధం ఆమూలాగ్రమే అక్కరలేదు..ఏ కొంత భాగం చదివినా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతక కూడదో చెబుతుంది..ఎలా మాట్లాడాలో, ఎలా మాటలాడకూడదో చెబుతుంది..ఈరోజు మనము చర్చించుకునే "కమ్యూనికేషన్ స్కిల్స్" పర్సనాలిటీ డెవలప్మెంట్" అసలు ఇందులో దొరకనిది ఏది? రాముడు దేవుడో కాదో ప్రక్కన పెట్టి వారిని మనము ఆదర్శ పురుషునిగా అంగీకరించవలసిందే. వారి మహోన్నత వ్యక్తిత్వానికి చెయ్యెత్తి నమస్కరించ వలసిందే..తెలుగు కుటుంబాలకు వినమ్రంగా "శ్రీ రామ నవమి" శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. నమస్తే-
Followers
కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
0 comments:
Post a Comment