ఒక అబిప్రాయము సరళమైన సామాన్యమైన పదములతో తెలుపుటకు బదులు కొంత చమత్కారముతో వర్ణించినచో అది Figures of Speech (అలంకారమనబడును)
ఉదాహరణకు 'రాధ ముఖము గుండ్రముగా ఉన్నది' అనుటకు బదులు 'రాధముఖము చంద్ర బింబము వలె ఉన్నది' అన్నచో ఎక్కువ ఇంపుగా వుండును.
ప్రతి భాష నందును గొప్ప కవులు అలంకారయుక్తమగు (Figurative Language) భాషతో తమ రచనలను చేయుదురు. అలంకారము అనేక విధములుగా వుండును.ఒక్కొక్క అలంకారము ఒక్కొక్క విధమైన భాషా చమత్కారము తెలుపుచుండును.
ఒక విషయమును ఎక్కువ ఇంపుగాను, మనస్సులో నాటుకొనునట్లు వర్ణించుటయే అలంకారముయొక్క ప్రయోజనము.ఆయాభావములను కనులకు కట్టినట్లు చిత్రించుటకు అలంకారములు (Figures Of Speech) ఎక్కువగా ఉపయోగించును.
'అతడు ఎల్లప్పుడును నిజము చెప్పును' అని చెప్పుట కంటే 'అతడు సత్య హరిచంద్రుడు' అనుటచే మనస్సులో ఆ అంశము దృఢముగా హత్తుకొనును.
ఇంగ్లిష్ భాషలో గల Figures Of Speech అన్నింటిని తెలుగులో సమానుయములగు అలంకారములను చూపుట అసంభవము. ఏల అనగా ఒక్కొక్క భాష యొక్క సంప్రదాయము ఒక్కొక్క రీతిగా ఉండును.
ఆంగ్ల సాహిత్యమునందలి కొన్ని సుప్రసిద్ధములగు (Figures Of Speech) అలంకారముల పేర్లు తెలుసుకుందాము. వీటి వివరణ ప్రస్తుతము ఇంగ్లిష్ నేర్చుకునే క్రమములో అవసరము లేదు.

- SIMILE
- METAPHOR
- ALLEGORY
- FABLE
- PARABLE
- PERSONIFICATION
- APOSTROPHE
- ANTITHESIS
- EPIGRAM
- IRONY
- SARCASM
- SATIRE
- EUPHEMISM
- INVERSION
- PATHETIC FALLACY
- OXYMORON
- VISION
- CIRCUMLOCUTION
- PUN
- ALLITERATION
- ONOMATOPOEIA
- TAUTOLOGY
- PARADOX
- (స్వస్తిక్ గ్రామర్ బుక్ నుండి గ్రహించడమైనది)
0 comments:
Post a Comment