ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
I) SUBJECTS-7 (కర్తలు-7)
- I . . . . . . ..నేను - - - - - -- - - - - I GO TO HYDERABAD
- WE. . . . . ..మేము,మనము- - - - WE GO TO HYDERABAD
- YOU. . .. . . నీవు,మీరు- - - -- - -YOU GO TO HYDERABAD
- HE. . . . . ... అతను- - - -- - - - - -HE GOES TO HYDERABAD
- SHE. . . .. . ఆమె- - -- - - - - - SHE GOES TO HYDERABAD
- IT. . . . .. . . .అది,ఇది- - - - - - - - IT GOES TO HYDERABAD
- THEY. . .. . .వారు- - - - - - - - THEY GO TO HYDERABAD
II) PERSONS-3 (పురుష)
- FIRST PERSON: - - - - I,WE
- SECOND PERSON- - YOU,YOU
- THIRD PERSON- - - - HE, SHE,IT, THEY,RAMA,KRISHNA
PERSON అంటే వ్యక్తి అని అర్థం కాదు.తెలుగులో పురుష అంటే పురుషుడు అని అర్థం కాదు.వ్యక్తి గాని, జంతువుగాని, విషయం గాని ఏదైనా పర్సనే.(వీటిని గురించి రాబోయే LESSONS లో ఎక్కువగా తెలుసుకుంటాము) కర్త గా ఉండేది ఏదైనా పర్సనే. వాక్యం లో క్రియ దేనిని బట్టి
వస్తుందో అదే పర్సన్.. . నేను ఉన్నాను, అతను ఉన్నాడు, నువ్వు ఉన్నావు, అది ఉంది.
III) NUMBER-2 ( వచనము)
- SINGULAR (ఏకవచనము)
- PLURAL (బహువచనము)
సహజముగా ఏకవచనమునకు ముందు- A గాని AN గాని వస్తుంది. THE రెండు వచనాలకు వస్తుంది.
a) Count ables
NOUNS}-------}
b) Uncountable' s
Uncountable' s కి ఏకవచనం ఉండదు.
(వీటి గురించి తరువాత చూద్దాం)
- A MAN---------- - - - - -MEN
- A WOMAN- - - -- - - - -WOMEN
- A BOY - - - - - --- - - - -BOYS
- A BRANCH- - - -- - - - -BRANCHES
- A FRUIT - - - - -- - - - --FRUITS
- A LEAF - - - - - - - - - - LEAVES
- A POLICE MAN-- - -- - -POLICE
- A POLICE WOMAN-- -- POLICE
- A POSTMAN- -- - - - - -POSTMEN
- A FISH- - - - - - - - - - - -FISH
(సశేషం)
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
10 వ తరగతి విద్యార్థులకు సూచనలు. 26-3-12 ప్రారంభమయ్యే 10 వ తరగతి విద్యార్ధుల కోసం. ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి. తెల్లవారు ఝ...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
-
0 comments:
Post a Comment