ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
Tell = చెప్పుట
Say = అనుట
(practical గా అర్ధాలు అటూ ఇటూ గా మారినా తప్పులేదు)
నేను అతనికి చెప్పాను లేదా అతనితో అన్నాను అనటానికి కొందరు
I TOLD TO HIM అంటారు. ఇది తప్పు.
I told him అని మాత్రమే చెప్పాలి. Told అంటేనే said to అని అర్ధం. గుర్తు పెట్టుకోండి.. Say తో to చేర్చి say to అనవచ్చు. కానీ tell తో to చేర్చి tell to అనకూడదు.
SAY TO , SAID TO (రైటు)
TELL TO, TOLD TO (తప్పు)
I TOLD HIM = నేను అతనితో చెప్పాను
I SAID TO HIM= నేను అతనితో అన్నాను.
I asked her to meet him.= నేను ఆమెతో అతన్ని కలవమని అన్నాను.
( రైటు)
SPOKEN ENGLISH
ఇప్పుడు పుస్తకరూపంలో
ఇంగ్లిష్ ఒక subject గా మనము ఎన్నో సంవత్సరాలుగా
చదువుతున్నాము. అంతేనా.. మిగిలిన subjects కూడా ఇంగ్లిష్ లోనే చదువుతున్నాము. కానీ
ఇంగ్లిష్ మాటలాడటం ఒక సమస్య గానే ఫీల్ అవుతున్నాము. కారణం ఏమిటి. దీనికి నాకు
తెలిసిన పరిష్కారం 2 సంవత్సరాలుగా నా బ్లాగులలో వివరిస్తూనే ఉన్నాను. అది పుస్తక
రూపంలో వుంటే బాగుంటుందని మిత్రులు సూచిస్తున్నారు.
20 ఏళ్ల నా బోధన అనుభవాన్ని జోడించి 40 పేజీల A4 సైజ్
పుస్తకాన్ని DTP చేయించాను. ఇవన్నీ నా బ్లాగులో వివరించి నప్పటికి మరికొన్ని
విషయాలను చేర్చి నాకు తెలిసినంతలో చక్కగా కూర్చాను. ఇది బజారులో దొరికే అందమైన
పుస్తకాలులా మల్టీ కలర్స్ తో వుండదు. మామూలు ఫోటోస్టాట్ కాపీలతో ఉంటుంది. కానీ
విషయం మాత్రం బజారు లో దొరికే spoken
english పుస్తకాలులా ఖచ్చితంగా ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది మీకు ఇంగ్లిష్ నేర్పడంతో పాటుగా, ఇంగ్లిష్ మీకు ఎందుకు రావడం లేదో తెలుపడంతో పాటు అందుకు మీరు ఏమిచేయాలో
తెలుపుతుంది. అసలు సమస్య ఏదో తెలిసికుంటే పరిష్కారం దానికదే దొరుకుతుంది.
ఈ పుస్తకం ఎలా తెప్పించుకోవాలి?
మీ పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్, (వీలైతే మీ email
చిరునామా తో ) కార్డు వ్రాయడం గాని, లేదా మెయిల్ పంపడం గానీ, ఫోన్ చేయడం గానీ
చేయాలి. అలాగే Rs 100/- MO చేయడం గాని లేక నా Bank Account కి జమ చేయడం గానీ
చేయాలి. మీకు కొరియర్ లో book పంపడం జరుగు తుంది. లేదా మీ మెయిల్ కి pdf ఫార్మెట్ ఫైల్ పంపడం జరుగుతుంది. మీరు print out తీసుకుని మీరు మాత్రమే వాడుకోవాలి. ఇది పేద విధ్యార్ధులకోసం కనుక దానిని దయచేసి మరొకరికి printout ఇవ్వకూడదు. ప్లీజ్.
పేద విద్యార్ధులకు మీ సహకారం
ఈ book ద్వారా వచ్చిన మొత్తంలో కొంత శాతము పేద
విద్యార్ధులకు ఖర్చుపెట్టడం జరుగుతుంది. ఇంగ్లిష్ లో మీరు మంచి గ్రిప్ సాధించడంతో
పాటు పేద విద్యార్ధులకు కొంత సహాయం అందించామనే తృప్తి మీకు మిగులుతుంది.
మీరే పేద విద్యార్ధులు అయితే
మీరు 10 మంది స్నేహితులు మనిషి కి 10 రూపాయలు సేకరించి ఒక
కాపీ తెప్పించుకుని వాటిని ఫోటోస్టాట్ తీసుకుని 10 మంది ఉపయోగించుకోండి.
మీరు డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్ధులైతే
మీ క్లాసు మొత్తం - విద్యార్ధి ఒక్కింటికి వారు ఇవ్వగలిగిన మొత్తం
సేకరించి ఆ మొత్తాన్ని నాకు, MO చేయడం
గాని, లేదా నా అక్కౌంట్ కి జమ చేయడం గానీ చేయండి.
మీ మిత్ర బృందం పేర్లు, మీరు పేద విద్యార్ధులకు ఎలా ఉపయోగ పడాలనుకుంటున్నారు?
( వారికి note పుస్తకాలు కొనడమా/చెప్పులు గానీ /దుస్తులు గానీ- ఇలా ) ఇత్యాది
విషయాలతో మెయిల్ చేస్తే ... అవకాశం వుంటే మీరే స్వయంగా మా పాఠశాలకు వచ్చి మీ చేతుల
మీదుగానే ఆ సత్కార్యం చేయవచ్చు.
మనసున్న మారాజులు/ మారాణులు
మీ బాబు/ మీ పాప పుట్టిన రోజుకు పెట్టే ఖర్చు ని మాకు
పంపితే మీకు స్పోకెన్ ఇంగ్లిష్ బుక్ కాంప్లిమెంటరీ కాపీ గా పంపబడుతుంది. ఇక్కడ మీ
పాప పేరుతో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టబడుతుంది. మీకు అవకాశం వుంటే స్వయంగా
పాల్గొనవచ్చు.
నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మన్నించి మీ సహకారం
అందిస్తారని ఆశిస్తూ.....
పుస్తకం మీకు 100 శాతము నచ్చుతుంది. పుస్తకము మీకు
సంతృప్తిని ఇవ్వకుంటే 100 శాతము Money
వాపసు
MO పంపవలసిన చిరునామా
V. RAMA DEVI
W/O VENKATA PRATAP
(TEACHER)
5-23-32/A
JAYAPRAKASH NAGAR
TENALI- 522 201
GUNTURU DISTRICT
ANDHRA PRADESH
PHONE: (+91)
7396090609
Email: pratapv351@gmail.com
engpraeng@gmail.com
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
10 వ తరగతి విద్యార్థులకు సూచనలు. 26-3-12 ప్రారంభమయ్యే 10 వ తరగతి విద్యార్ధుల కోసం. ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి. తెల్లవారు ఝ...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
-