- Betal nut powder........వక్కపొడి
- Bulgar Wheat ........... గోధుమ రవ్వ
- Camphor....................కర్పూరము
- Chilly powder............ కారం
- Coconut oil cake........కొబ్బరి పిండి
- Copra........................ఎండుకొబ్బరి
- Cream of wheat..........బొంబాయి రవ్వ
- Crimson powder.........కుంకుమ
- Dry hot pepper..........ఎండుమిర్చి
- Fr yams......................వడియాలు
- Jagger ................... బెల్లం
- Naphthalene balls........కలరా వుండలు
- Oil cake.....................తెలగపిండి.
- Onions.......................ఉల్లిపాయలు
- Pa-pad....................... అప్పడాలు
- Popcorn.....................పేలాలు
- Pressed rice...............అటుకులు
- Raisin........................ఎండుద్రాక్ష
- Rice...........................బియ్యం
- Rock salt...................రాళ్ళ ఉప్పు
- Saffron.......................కుంకుమ పువ్వు
- Sago.........................సగ్గుబియ్యం
- Salt............................ఉప్పు
- Scented stick.............అగర బత్తి
- Soap nut................... సీకాయ
- soap nut.....................కుంకుడు కాయ
- Starch........................గంజి పిండి
- Sugar candy..............పటిక బెల్లం
- Sugar........................పంచదార
- Table salt...................మెత్తటి ఉప్పు
- Tamarind...................చింత పండు
- Turmeric....................పసుపు
- Vermicelli .................సేమ్యా
- Wheat flour................గోధుమ పిండి.
- Wick..........................దూది
ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
Saturday, November 12, 2011
SUNDRIES(పచారి సరుకులు)
Labels:
Vocabulary
Followers
కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )
Popular Posts
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
2 comments:
It's very nice. But please note that rock salt is saindhava lavanam. raalla uppu is crystal salt.
madhuri.
ప్రతాప్ గారు
tenses మీద ఒక చిన్న వర్క్ చేసాను
సంకలిని లో విద్య ఉపాధి విభాగం లో ఉంది
మీ ఈ బ్లాగ్ కూడా అందులోనే వస్తోంది
ఒక సారి సంకలిని కి విచ్చేయగలరు
http://www.sankalini.org/2010/01/blog-post.html
Post a Comment