ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Wednesday, November 30, 2011

పదవ తరగతి (TM ) విద్యార్ధులకు ముఖ్యమైన ప్రశ్నలు తెలుగు వివరణతో

మార్చ్ 26 - 2012 జరుగు పదవ తరగతి (TM ) విద్యార్ధులకు 
(Paper-1)ముఖ్యమైన ప్రశ్నలు 


IMPORTANT QUESTION LIST FOR PAPER-1


1) How did the god punish the king? How is it appropriate for the king?
    దేవుడు ఆ రాజును ఏవిధముగా శిక్షించాడు ? ఆ శిక్ష ఆ రాజు కు తగిన శిక్ష ఎందువలన?

2) What did the king learn in the forest?
     అడవి లో రాజు ఏమి నేర్చుకున్నాడు.(ఎలాంటి మార్పు వచ్చింది)?

3) What made Polya want to read and write?
    పోల్య ని చదువుకు దగ్గర చేసిన అంశమేది?

4) What is the moral of the lesson "Polya"?
     పోల్య lesson లోనే నీతి ఏమి?

5) Why did Polya burst into tears after reading the suspicious letter?
    అనుమానాస్పద ఉత్తరాన్ని చదివిన తరువాత పోల్య ఎందుకు ఏడ్చింది?

6) What does the Chipko movement teach the people?
    చిప్కో ఉద్యమం ప్రజలకు ఏమి నేర్పుతున్నది?

7) What are the three answers shown by Bahuguna to avoid deforestation?
    అడవుల  నరికివేతను నిలిపి వేయడానికి బహుగుణ సూచించిన మూడు పరిష్కారాలు ఏవి?

8) Why did the manager think that the narrator worked for Pinkerton's detective agency?
     pikerton agency కి, మన కధకుడికి సంబంధం వున్నదని manager ఎందుకు భావించాడు?

9) What was the last mistake committed by the narrator before leaving the bank?
     బ్యాంకు నుండి బయటకు వెళ్ళడానికి ముందు మన కధకుడు చేసిన చివరి తప్పు ఏమిటి?

10) How were Blandford and Hollis Meynell going to recognise each other?
      ఇద్దరు ఒకరిని ఒకరు ఎలా గుర్తించ బోతున్నారు?

11) In the lesson 'A test of true love' who was being tested? How did he pass the test?
      ఈ lesson లో ఎవరు పరీక్షింప బడ్డారు? అతను ఆ పరీక్షలో ఏ విధంగా నెగ్గాడు?

12) Why was there so much excitement when Tutenkhamen's tomb was discovered?
       సమాధి ని కనుగొన్నప్పుడు ఎందుకు ఎంతో ఉత్సుకతతో కూడిన ఉద్వేగ వాతావరణము ఏర్పడింది?

13) What was the curse of Tutenkhamen?
      Tutenkhamen శాపం ఏది?

14) What is the message of Sudha Chandran to the people?
       ప్రజలకు సుధా ఇస్తున్న సందేశం ఏమిటి?

15) What was the uncrushable spirit Sudha had shown in winning over her fate and dancing again?
      విధిని గెలిచి, మళ్లీ నాట్యం చేయడానికి సుధాచంద్రన్ చూపిన ఆ అపజయమేరుగని స్పూర్తి ఏమిటి?

16) What is the similarity between Helen Keller and Sudha Chandran?
       సుధాచంద్రన్ కు,హేల్లెన్ కెల్లెర్ కి మధ్య ఉన్న పోలిక ఏమిటి?

17) In what way was the narrator's Christmas Meeting similar to Francis Randel's?
       వీరిద్దరి క్రిస్మస్ మీటింగుల మధ్య గల సరుప్యామేమిటి?

18) What is the moral of the lesson 'Dog is man's best friend'?
      ఈ lesson లోని నీతి ఏమిటి?

19) Who were Abha and Manu? Why did Gandhiji call them 'My walking-sticks'?
      అభ మరియు మను ఎవరు? వారిని గాంధీజీ 'తన ఉతకర్రలు' అని ఎందుకు అన్నారు?

20) What did Gandhiji's last meal consist of?
       గాంధీ గారి చివరి భోజనంలో ఆహార పదార్ధాలు ఏవి?


21) What happened one day when the king was drinking water in the forest pool?
      రాజు ఒక రోజు కొలనులో నీరు త్రాగుచున్నప్పుడు ఏమి జరిగింది?


22) Why did every one in the bank laugh at the narrator went out/
      కధకుడు బయటకు వెళ్ళగానే బ్యాంకు లోని ప్రతిఒక్కరు ఎందుకు పెద్దగా నవ్వారు?


23) What kind of person was Hollis Meynell?
      హోల్లిస్ మేనెల్ ఎటువంటి వ్యక్తి?


24) What happened to Sudha at the age of seventeen? When did that happen?
      పదిహేడేళ్ళ వయస్సులో సుధా చంద్రన్ కి ఏమి జరిగింది?


25) Why do you think Gandhiji said "I must tear myself away"?
     "I must tear myself" అని గాంధీ గారు ఎందుకన్నారు?                                    @@@@@@@@@@@@@@@@@



Tuesday, November 29, 2011

Story Writing

Story Writing

Wednesday, November 23, 2011

HOMONYMS


మిత్రులారా మీతో మాటలాడి (పోస్ట్ వ్రాసి) చాలా రోజులైనది.క్షంతవ్యుడనని చెబుతూ Lesson లోనికి వెళదాము.

     Live ని మనం ..'లివ్' అని చదువుదామా?
                                    లేక  'లైవ్' అని చదువుదామా?

రెండూ రైటే   

 Live (లివ్) = నివసించు (verb)
    Live (లైవ్) = ప్రాణముతో ఉన్న (adj)

Live (verb)... Where do you live?
                             We used to live in London.
                                   Both her children still live at home

Live(adj)....  We saw a real live rattlesnake
                           The number of live births (=babies born alive)
                                  Live coverage of the world Cup......
గమనించారుగదా.......
             కొన్ని పదాలకు రెండేసి ఉచ్చారణలు ఉండి రెండేసి అర్ధాలు వస్తాయి. కొన్ని పదాల spelling లో కొద్ది మార్పు ఉండి ఉచ్చారణలో బహు కొద్ది మార్పు ఉంటుంది. ఇలాంటి పదాలను Homonyms అంటారు.

మరో ఉదాహరణ చూద్దాం.

Convict ని మనము verb గా వాక్య నిర్మాణము చేబడితే దానిని మనం కన్విక్ట్ గా ఉచ్చరించాలి..నేరానికి శిక్ష విధించు అనే అర్ధంలో..He was convicted of fraud.

అదే Convict ని మనము Noun గా వాక్య నిర్మాణము చేబడితే దానిని మనము కాన్విక్ట్ గా ఉచ్చరించాలి... నేరానికి శిక్ష అనుభవించు వ్యక్తి అనే అర్ధంలో ...A person who has been found guilty of a crime and sent to prison.
homographs మరియు homophones కలసి HOMONYMS అవుతాయి..
  • Homographs are words that are spelled the same but have different meanings.
  • Homophones are words that sound the same when you pronounce them, but have different meanings.
Homonyms List కోసం దిగువ ఇవ్వబడిన Link క్లిక్ చేయండి.
http://homeworktips.about.com/od/englishhomework/a/homonyms.htm

వీడియో కోసం http://videos4spokenenglish.blogspot.com/ లింక్ క్లిక్ చేయండి.



Saturday, November 12, 2011

SUNDRIES(పచారి సరుకులు)


  1. Betal nut powder........వక్కపొడి
  2. Bulgar Wheat ........... గోధుమ రవ్వ
  3. Camphor....................కర్పూరము
  4. Chilly powder............ కారం
  5. Coconut oil cake........కొబ్బరి పిండి
  6. Copra........................ఎండుకొబ్బరి
  7. Cream of wheat..........బొంబాయి రవ్వ
  8. Crimson powder.........కుంకుమ
  9. Dry hot pepper..........ఎండుమిర్చి
  10. Fr yams......................వడియాలు
  11. Jagger ................... బెల్లం
  12. Naphthalene balls........కలరా వుండలు
  13. Oil cake.....................తెలగపిండి.
  14. Onions.......................ఉల్లిపాయలు
  15. Pa-pad....................... అప్పడాలు
  16. Popcorn.....................పేలాలు
  17. Pressed rice...............అటుకులు
  18. Raisin........................ఎండుద్రాక్ష
  19. Rice...........................బియ్యం
  20. Rock salt...................రాళ్ళ ఉప్పు
  21. Saffron.......................కుంకుమ పువ్వు
  22. Sago.........................సగ్గుబియ్యం
  23. Salt............................ఉప్పు
  24. Scented stick.............అగర బత్తి
  25. Soap nut................... సీకాయ
  26. soap nut.....................కుంకుడు కాయ  
  27. Starch........................గంజి పిండి
  28. Sugar candy..............పటిక బెల్లం
  29. Sugar........................పంచదార
  30. Table salt...................మెత్తటి ఉప్పు
  31. Tamarind...................చింత పండు
  32. Turmeric....................పసుపు
  33. Vermicelli .................సేమ్యా
  34. Wheat flour................గోధుమ పిండి.
  35. Wick..........................దూది 

Monday, November 7, 2011

COMPOUND WORDS

కొన్ని పదాలు విభిన్న భాషా భాగాల కలయిక వల్ల ఏర్పడతాయి. వాటినే మనం Compound Words అంటాము


noun+verb............... backbite, typewriter, hoodwink
noun+adjective........ trustworthy, homesick,headstrong
noun+noun.............. headache, armchair,newspaper
adjective+noun........ blackboard, quicksilver, shorthand
adjective+adjective.. lukewarm, red-hot, reddish-brown
verb+noun............... play-ground, Anglo-Indian
adverb+noun........... downfall, overload, overcoat
adverb+adjective..... over-anxious, overripe, oversight
adverb+verb............ outdo, upset, overhear 

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates