గృహ పరికరములు (HOUSE HOLD THINGS)
Almirah బీరువా
Back yard వెనుక స్థలము
Bath room స్నానాలగది
Beam దూలము
Bed room పడక గది
Bed Sheet దుప్పటి
Bed పడక
Bench బెంచీ
Blanket దుప్పటి
Bolt గడియ
Bricks ఇటుకలు
Bulb విద్యుత్ దీపము
Bungalow బంగళా
Candle కొవ్వొత్తి
Carpet జంకాళము
Cattle-shed గోశాల
Cement సిమెంటు
Chair కుర్చీ
Choultry సత్రము
Chunam సున్నము
Clay బంక మన్ను
Comb దువ్వెన
Cot మంచము
Cottage కుటీరము
cradle ఊయల
Cupboard సొరుగుల బీరువా
Dining room భోజనశాల
Door తలుపు
Drain జలదారి
Drawing room అతిధులు కూర్చుండు గది
Entrance లోపలికి పోవు మార్గము
Exit బయటకు పోవుమార్గము
Floor నేల
Foundation పునాది
Furniture సామాను
Garage మోటారు కార్లు బాగుచేయు గది
Handle పిడి
Hasp గోళ్ళెము
Hinges బందులు
Hospital వైద్యశాల
Hotel ఫలహార శాల
House ఇల్లు
Hut గుడిసె
Iron Bar ఇనుప కమ్మి
Key తాళము చెవి
Kitchen వంట గది
Lamp దీపము
Lantern లాంతరు
Lavatory మరుగు దొడ్డి
Lock తాళము
Mat చాప
Match Box అగ్గి పెట్టె
Mirror అద్దము
MosquitoNet దోమ తెర
Nails మేకులు
Palace రాజమందిరము
Pillar స్థంభము
Pillow దిండు
Pulley గిలక
Roof ఇంటి పైకప్పు
Sand ఇసుక
Screen తెర
Screws మరమేకులు
Shell గుల్ల సున్నము
Shoe చెప్పులు/బూట్లు
Stable గుర్రపు శాల
Store room సామాను గది
Table మేజా బల్ల
Temple దేవాలయము
Terrace డాబా
Terraced house మిద్దె ఇల్లు
Thatched House పూరి ఇల్లు
Theatre హాలు
Threshold గడప
Tiled house పెంకుటిల్లు
Tiles పెంకులు
Timber కలప,మ్రాను
Wall గోడ
Well బావి