always(ఎల్లప్పుడు) x never,rarely(లేకుండుట)
assemble(గుమిగూడు) x disperse(విడిపోవు)
attention(ఏకాగ్రత) x inattention(ఏకాగ్రత లేకపోవడం)
back(వెనుక) x front(ముందు)
beauty(అందం) x ugliness(వికారం)
briskly(వేగంగా) x slowly(నెమ్మదిగా)
charmed(ఆకర్షించు) x uncharmed(ఆకర్షించని)
die(చనిపోవు) x live(జీవించు)
experience(అనుభవం) x inexperience(అనుభవారాహిత్యం)
follow(అనుసరించు) x lead(నాయకత్వం వహించు)
fortunately(అదృష్టవశాత్తు) x unfortunately(దురదృష్టవశాత్తు)
fortune(అదృష్టం) x misfortune(దురదృష్టం)
give(ఇచ్చు) x take(తీసుకొను)
hide(దాచుట) x reveal(విప్పిచెప్పుట)
like(ఇష్టం) x unlike,hate(అయిష్టం)
lose(కోల్పోవు) x get,gain(పొందు)
make(తయారుచేయు) x destroy(విచ్చిన్నం చేయు)
meet(కలియుట) x separate(విడిపోవు)
normal(సాదారణం) x abnormal(అసాదారణం)
outside(బయట) x inside(లోపల)
partially(అసంపూర్ణంగా) x completely(సంపూర్ణంగా)
patiently(సహనంగా) x impatiently(అసహనంగా)
probable(బహుశ) x certainly(కచ్చితంగా)
pull(లాగు) x push(నెట్టు)
punish(శిక్షించు) x forgive(క్షమించు)
remember(గుర్తించుకొను) x forget(మరచిపోవు)
remove(తొలగించు) x restore(పునరుద్దరించు)
ruler(పాలకుడు) x subject(పాలితుడు)
selfless(నిస్వార్ధమైన) x selfinsh(స్వార్ధమైన)
several(చాలా) x few(కొన్ని)
stop(ఆగు) x proceed(కొనసాగు)
strong(బలమైన) x weak(బలహీనమైన)
suddenly(అకస్మాత్తుగా) x gradually(క్రమంగా)
talkative(మాటకారి) x reserved(ముభావి)
wise(తెలివైన) x follish(తెలివిలేని)