ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Thursday, November 28, 2013

ANIMALS

COW      SHEEP          POOR      WOOL       FRIEND        BRAYING
DEER      SQUIRREL   TREES      MILK        BUSHY         STUPID
GOAT     DONKEY     TRICKS    CHEESE   TIMID           MUTTON
HORSE   MONKEY     PARKS     GIVES      BRANCH      CARRIES

PLEASE OBSERVE THE ABOVE PICTURES AND BELOW SENTENSES. SENTENCE 1 REFERS TO THE PICTURE 1, AND SO ON... WRITE OUT THE SENTENCES, FILLING IN THE BLANKS FROM THE ABOVE LIST.

1. The ------ is a ---- to man. He  ----- his master on his back.
2. The ----- gives us --------. From milk we get butter and -------.
3. The ------- gives us -------. Its flesh is called ------.    
4. The --------- is called the ------ man's cow. Like the cow, she -----      us milk 
5. The --------- is supposed to be a ------ animal. The noise he makes is called ---------.
6. The ------- lives among ------. He is given to mischievous ---------.
7. The -------- has a ----- tail. He jumps from ----- to -----. 
8. The ----- is found in -----. He is a ------ creature.
---------------------------------------------------------------------------

MYSELF

READ THIS
I am a  tall girl for my age. My hair is fair and my eyes are blue.  I know my mother likes me because she calls me her pet. Father sometimes scolds me and says I am silly. I have two brothers and three sisters, all older than me. We live in a little house in the country. 

Now write the same sort of thing about yourself. To make the description true, use some of these words instead of some of the words  red in color.

short          brown      darling    younger
average      red           uncle      big
boy            grey          praises   rooms
dark           dislikes     clever     town

Wednesday, November 27, 2013

Modal Auxiliary Verbs


Some Sentences..............

  1. You should look at me when I am talking to you.
  2. If you don’t start working harder, you will have to repeat the course next year.
  3. Phone her now. She must be home by now.
  4. You mustn’t forget your sun cream. It’s going to be very hot!
  5. I might be able to help you, but I’m not sure yet.
  6. May I take a photograph of you?
  7. Students are allowed to borrow up to 6 books at any time
  8. Whose is this bag? - I don’t know, but it may belong to Yuta.
  9. His excuse may be true, but I don’t believe.
  10. It’s very important to be able to speak more than one language.
  11. I don’t like having to get up early on a Sunday.
  12. Could you help me move this table? (Both answers are possible. Choose the more polite request.)
  13. I could talk already before I was two years old.
  14. I couldn’t move the table. It was too heavy.
  15. You shouldn’t eat so much chocolate. It’s not good for you.

  16. I’m afraid I can’t play tennis tomorrow. I’ve got a dentist appointment.

Monday, November 25, 2013

ఊతపదాలు - 3

have some tea........ కాస్త టీ తీసికో
have your breakfast ...... ఉదయకాలపు భోజనము తీసికో
sorry for the delay ...... ఆలస్యానికి క్షమించు
sorry to disturb you...... ఇబ్బంది కలిగించినందుకు మన్నించు
I am sorry........ నన్ను క్షమించు
excuse me for being late........ ఆలస్యానికి నన్ను క్షమించు
fill up the form ...... ఫారాన్ని పూర్తిచేయండి
please remind me........... దయచేసి నాకు గుర్తుచేయండి
leave it............. వదిలివేయి
let us go...... మనము వెళదాము
let us play...... మనము ఆడుదాము
let me go ....... నన్ను పోనీ
let us do the work ........... మనము పని చేద్దాము
let him cry ............ అతనిని ఏడవనీ
let them shout........... వాళ్ళను అరవనీ
let them close the door ..... వాళ్ళు తలుపులు మూసుకోనీ
let us wait and see ........ కాచుకుని చూద్దాం
Shall I take leave of you..... నేను సెలవు తీసికొనా
shall we move? ......... మనము బయలుదేరుదామా...
than you for your visit.... మీ రాకకు కృతజ్ఞున్ని
see you later......... తరువాత కలుద్దాము
bye....... ఇక వీడ్కోలు 

Saturday, November 23, 2013

ఊతపదాలు -(2)

  1. get up.......................... లే
  2. get   out........................ బయటకు పో 
  3. get in ............................. లోనికి రా 
  4. shall i come ................. నేను రానా
  5. sorry............................ క్షమించు 
  6. I don'nt know............... నాకు తెలియదు 
  7. I know ......................  నాకు తెలుసు 
  8. get ready...................... తయారుగా వుండు 
  9. try again ....................... మళ్ళీ ప్రయత్నించు 
  10. yes............................   అవును, సరే 
  11. go to bed ....................... వెళ్ళి పడుకో 
  12. go slow .......................... మెల్లగా వెళ్ళు 
  13. take this ........................ ఇది తీసికో 
  14. take your seat ..............   కూర్చోండి 
  15. sit down ....................... కూర్చోండి 
  16. stand up........................  నిలబడు 
  17. all right .......................... సరేలే 
  18. O K (all correct)............. అలాగే 
  19. I think ......................      నేను అనుకోవడం 
  20. look at him ....................  అతన్ని చూడు 
  21. get permission .................  అనుమతి తీసికో 
  22. get lost ............................. తొలగి పో 
  23. get some coffee ................  కాస్త కాఫీ పట్టుకురా 
  24. get off ............................. పో 
  25. get down .......................  దిగు 
  26. mind your business............. నీ పని చూసుకో 
  27. look at the board ................ బోర్డు వైపు చూడు 
  28. listen to the music .............. ఆ సంగీతం విను 
  29. lock the door ..................... తలుపు తాళం వేయి 
  30. I believe so ........................ నేను అలాగే అనుకుంటున్నాను 

Friday, November 22, 2013

ఊతపదాలు (1)

ముందుగా మనము తెలుగుతో పాటు ఈ చిన్న చిన్న పదాలు ఇంగ్లిష్ లో అంటూ వుంటే సైకలాజికల్ గా మనకు ఇంగ్లిష్ అలవాటు పడుతుంది.

  1. Switch off the fan ........... fan తీసివేయి 
  2. switch on the light...........light వేయి 
  3. switch off the light........... light ఆర్పివేయి 
  4. stop..................... ......... ఆగు
  5. stop here ...................... ఇక్కడ ఆగు 
  6. stand there.....................అక్కడ నిలబడు 
  7. come here.......................ఇక్కడకు రా 
  8. go there ....................... అక్కడకు వెళ్ళు 
  9. stand here..................   ఇక్కడ నిలబడు 
  10. open the door ............... తలుపు తెరువు 
  11. close the door................. తలుపు మూయి 
  12. light the lamp .................. దీపం వెలిగించు 
  13. go there ......................  అక్కడకు వెళ్ళు 
  14. come to the point.......... అసలు విషయానికి రా 
  15. be ready ....................  తయారుగా వుండు 
  16. comb your hair .............. తల దువ్వుకో 
  17. be careful ....................  జాగ్రత్త 
  18. be seated ...................... కూర్చో 
  19. forget the  past................ పాతవి మరచిపో 
  20. speak slowly .................. మెల్లగా మాటలాడు 
  21. sign here ........................ ఇక్కడ సంతకము పెట్టు 
  22. drive slowly .................... మెల్లగా నడుపు 
  23. walk slowly ....................  మెల్లగా నడువు
  24. look here.......................... ఇక్కడ చూడు 
  25. read this........................... దీనిని చదువు 
  26. come with me ................... నాతో రా 
  27. be silent ........................ శాంతించు 
  28. hurry up ......................... త్వరపడు 
  29. may I come in ..................... లోనికి రావచ్చా . 
  30. take your seat ................... కూర్చోండి                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                

Tuesday, November 19, 2013

SPOKEN ENGLISH ఇప్పుడు పుస్తక రూపంలో

నమస్కారములు
ఇంగ్లిష్ ఒక subject గా మనము ఎన్నో సంవత్సరాలుగా చదువుతున్నాము. అంతేనా.. మిగిలిన subjects కూడా ఇంగ్లిష్ లోనే చదువుతున్నాము. కానీ ఇంగ్లిష్ మాటలాడటం ఒక సమస్య గానే ఫీల్ అవుతున్నాము. కారణం ఏమిటి. దీనికి నాకు తెలిసిన పరిష్కారం 2 సంవత్సరాలుగా నా బ్లాగులలో వివరిస్తూనే ఉన్నాను. అది పుస్తక రూపంలో వుంటే బాగుంటుందని మిత్రులు సూచిస్తున్నారు.

 నా బోధన అనుభవాన్ని జోడించి 40 పేజీల A4 సైజ్ పుస్తకాన్ని DTP చేయించాను. ఇవన్నీ నా బ్లాగులో వివరించి నప్పటికి మరికొన్ని విషయాలను చేర్చి నాకు తెలిసినంతలో చక్కగా కూర్చాను. ఇది బజారులో దొరికే అందమైన పుస్తకాలులా మల్టీ కలర్స్ తో వుండదు. మామూలు ఫోటోస్టాట్ కాపీలలా ఉంటుంది. (మీరు నేను పంపిన pdf ఫైల్ని print తీయించుకోవాలి. లేదా అలాగే చదువుకోవచ్చు.) కానీ విషయం మాత్రం బజారు లో  దొరికే spoken english పుస్తకాలులా ఖచ్చితంగా ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది మీకు ఇంగ్లిష్ నేర్పడంతోపాటుగా, ఇంగ్లిష్ మీకు ఎందుకు రావడం లేదో తెలుపడంతో పాటు అందుకు మీరు ఏమిచేయాలో తెలుపుతుంది. అసలు సమస్య ఏదో తెలిసికుంటే పరిష్కారం దానికదే దొరుకుతుంది.   

ఈ పుస్తకం ఎలా తెప్పించుకోవాలి?
PDF ఫైల్.......................... Rs 100/-
Book గా కావాలంటే(ఫోటోస్టాట్ కాపీలు)... Rs 150/-


మీ పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్,  email చిరునామా తో  కార్డు వ్రాయడం గాని, లేదా మెయిల్ పంపడం గానీ, ఫోన్ చేయడం గానీ చేయాలి. అలాగే Rs 100/- లేదా Rs 150/-  MO చేయడం గాని లేక నా Bank Account కి జమ చేయడం గానీ, లేదా మీ account నుండి నా account కి money transfer చేయడంగాని  చేయాలి. నా bank account వివరాలు దిగువున వున్నాయి గమనించండి.  మీ మెయిల్ కి pdf ఫార్మెట్ ఫైల్ పంపడం జరుగుతుంది. మీరు print-out తీసుకుని మీరు మాత్రమే వాడుకోవాలి. ఇది పేద విధ్యార్ధులకోసం కనుక దానిని దయచేసి మరొకరికి printout ఇవ్వకూడదు.. ప్లీజ్ .Book గా అయితే కొరియర్ లో పంపడం జరుగుతుంది.
మీరు అందుకునే ప్రతులు 
Book-1... అసలు ఎలాచదువుదాము, ప్రాధమికాంశములు
Book-2... ముఖ్యమైన 18 topics
Book-3... 100 irregular verbs
Book-4... ముఖ్యమైన Regular verbs
Sheet-5.. Tense Table
Sheet-6.. ఒక verb తో 80 వాక్యాలు 
Sheet-7 (a, b, c, d) Let us learn the form of tenses

Sheet-8... Word by word picture dictionary link 
Sheet-9.. suggested books list 

పుస్తకం గురించి మరి 4 మాటలు

*ఇంగ్లిష్ నేర్చుకోవడానికి బయట చాలా books దొరుకుతాయి. అవన్నీ పనికిరానివి...  నేను వ్రాసింది మాత్రమే మంచిదా... ?! అయ్యో అదేం కాదు. ప్రతి పుస్తకంలో మనము నేర్చుకోదగిన అంశాలు చాలా వుంటాయి. కానీ ఏ రచయితా సమగ్రంగా అన్ని అంశాలను ఒకే పుస్తకంలో ఇవ్వలేడు. అందులో నేను కూడా మినహాయింపు కాదు. ఒక్కో అంశాన్ని ఒక్కో రచయిత చాలా చక్కగా చెబుతాడు. ఉదాహరణకు voice గురించి ఒక పుస్తకంలో చక్కటి సమాచారం ఉంటుంది. కానీ modal auxiliary verbs గురించి ఆ పుస్తక రచయిత మనకు సరైన సమాచారం ఇచ్చి ఉండకపోవచ్చు. అందుకే మనము 3,4 పుస్తకాలు మన వద్ద ఉంచుకోవాలి. ఆ 3,4 ఏవి? అనే మీ సందేహం నా పుస్తకం తో మీకు తీరుతుంది. నాకు తెలిసిన books నేను మీకు suggest చేస్తానన్నమాట....బయట మీరు spoken english నేర్చుకోవాలంటే షుమారు 3000 చెల్లించాలి కదా.. పోనీ కోచింగ్ సెంటర్ కు ఒక 3 నెలలు మీరు వెళ్లినంత మాత్రాన మీకు ఇంగ్లిష్ వచ్చేస్తుందా.. ఖచ్చితంగా రాదు. వచ్చినట్లు అనిపిస్తుంది. అంతే....  మరెమి చేద్దాం... 
సమాధానం ఈ పుస్తకంలో దొరుకుతుందేమో చూద్దాం... 
*సరే మరో విషయం చూద్దాం... 
ఒక గ్రామర్ పుస్తకం మనము open చేస్తే మనకు వందలాది అంశాలు కనిపిస్తాయి. వామ్మో .... ఇన్ని చాప్టర్సా... ఇవన్నీ చదవాలా? అనిపిస్తుంది. అవన్నీ చదివితే మాకు లాగా మీకూ మతి పోతుంది. మీకు తెలుసా?!..  గ్రామర్ బాగా వచ్చిన teachers అనర్ఘలంగా english మాటలాడలేరు. నేనైనా అంతే... ఎందుకంటే... మేము ఒక వాక్యము మాటలాడాలని అనుకున్నాము అనుకోండి. ఇక్కడ since వాడాలా, for వాడాలా అని ఒక సెకను ఆగిపోతామ్. ఈ లోపు మనము మాట్లాడాల్సిన వ్యక్తి వెళ్ళి పోతాడు. మనము since లేక for ఏదో ఒకటి వుంచి మాటలాడటమే ముఖ్యం. ఏది పెట్టినా కొంపలేమీ మునిగిపోవు. ముందు మాటలాడటం అలవాటు అయితే తప్పులనేవి మనకు మెల్లమెల్లగా తెలిసిపోతుంటాయి. తరువాత వాటిని సరిదిద్దు కుంటె సరిపోతుంది. అందుకే గ్రామర్ మరీ లోతుగా తెలిసికునే కొద్ది మనకు అనవసరమైన doubts వస్తాయి.  అందుకే మనకు ఎంత అవసరమో అంతే నేర్చుకుందాం.. ఆ అంత.. ఎంత? అనేది మన పుస్తకంలో చూద్దాం...
*మరో విషయం...
రోజూ కనిపించే మీ friend మీకు 10 రోజులుగా కనపడకుండా..... 11 వ రోజు కనిపిస్తే మామూలుగా మనము ఏమంటాము... ఇన్నాళ్ళు ఏమై పోయావు... ఎక్కడికి వెళ్ళి వచ్చావు.? అంటాము... ఇంతకీ ఎక్కడకు వెల్లివచ్చావు? అనేదాన్ని english లో ఏమనాలి. Where did you go and when did you come అనా, లేక where you go when you come  అనా...  కానే కాదు... మరి... Where have you been? ఎక్కడకు వెళ్ళి (వచ్చి)నావు... అనాలి.,  He has been to Bombay అంటే అతను బొబాయి వెళ్ళి వచ్చినాడు... దీనిలో go, కానీ come గానీ లేనే లేవు. మరి అది అలా అర్ధం ఎలా పలుకుతుంది ?... ఈ పిచ్చి english తో మన తలనొప్పి అదే... “ఇవి మాత్రము నేర్చుకుంటే చాలు మనము ఇంగ్లిష్ మాట్లాడవచ్చు అనే ధైర్యం ఇచ్చే  ఇలాంటి షుమారు 40 active vocabulary మనకు బజారు లో దొరికే ఏ పుస్తకంలో దొరుకుతుంది. ? వీటికి సమాధానము కూడా మనకు ఈ పుస్తకంలో దొరుకుతుంది.    


100 శాతము గారంటీ
పుస్తకం మీకు 100 శాతము నచ్చుతుంది. పుస్తకము మీకు సంతృప్తిని ఇవ్వకుంటే  100 శాతము Money వాపసు

MO పంపవలసిన చిరునామా

V. RAMA DEVI
W/O VENKATA PRATAP
                 (TEACHER)
5-23-32/A
JAYAPRAKASH NAGAR
TENALI- 522 201
GUNTURU DISTRICT
ANDHRA PRADESH
PHONE:  (+91) 7396090609


నా BANK ACCOUNT వివరాలు క్రింద గమనించండి.

మీరు పంపే రూపాయి అయినా..డాలర్ అయినా మంచి పనికే ఉపయోగపడుతుందనే మీ నమ్మకానికి కృతజ్ఞతలు.

BANK:                STATE BANK OF HYDERABAD
NAME:                VOLETI VENKATA PRATAP

ACCOUNT NO:    62252750884
BRANCH CODE:   20349

ADDRESS:         BOSE ROAD, TENALI, Guntur District-Andhra Pradesh
PIN:                    522201
IFSC:                  SBHY0020349
SWIFT:               SBHYINBB002
RTGS:                 YES
MY Email:            1)  engpraeng@gmail.com
                            2)  pratapv351@gmail.com
Cell         :        (+91) 7396090609
                      

Sunday, November 17, 2013

Interesting facts about days and dates



AD stands for Anno Domini (Latin for "In the year of (Our) Lord"), abbreviated as AD. It defines an epoch based on the traditionally-reckoned year of the conception or birth of Jesus of Nazareth. it is used in the English language to denote years after the start of this time.



BC stands for Before Christ (from the Ancient Greek "Christos" or "Anointed One", referring to Jesus), abbreviated as BC, it is used in the English language to denote years before the start of this time.



Some non-Christians also use the abbreviations AD and BC without intending to acknowledge the Christian connotation, but some people prefer the alternatives 'CE' (Common Era) and 'BCE' (Before Common Era), arguing that they are more neutral terms. .



A millennium (pl. Millennia) is a period of one thousand years.



A century is a period of one hundred consecutive years. Centuries are numbered ordinally (e.g. "the nineteenth century").



A decade is a period of 10 years.



The decades from 1920 to 1999, are called "the Twenties", "the Sixties", etc. But the current decade has no universally accepted name. Some refer to the decade as the "twenty hundreds" while others may refer to it as the "two thousands". In written form, this could appear as "the '00s" or "the 2000s". But writing "the 2000s" or simply saying "the two-thousands" can cause confusion, since this could refer to the entire 21st century or even the entire millennium. Some people tried to popularize "the Noughties" as the decade's name. This is a play on words, nought means "zero" and noughties sounds both like nineties and naughty.



You'll find some more interesting facts about days and dates in the Interesting Facts Blog.



!Note - When writing the date as numbers British and American English differ. To write the date 7th of September 2007 a Brit would write dd/mm/yy (07/09/07) and an American would write mm/dd/yy (09/07/07). This often causes great confusion. It's better to write the date in full (7th September 2007 or September 7th 2007). It also looks nicer.








Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates