ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
ORDER OF WORDS
తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V
ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O
రాముడు రావణుని చంపెను.
S + O + V
RAMA KILLED RAVANA
S + V + O
S=SUBJECT, V=VERB, O=OBJECT
వాక్యములో కర్త,కర్మ,క్రియ ... గుర్తించే విధానము.
1. ముందుగా క్రియను గుర్తించాలి. (పనిని తెలిపేది క్రియ (VERB))
2. క్రియకు ఎవరు? ఏది? అని చేర్చి ప్రశ్నిస్తే వచ్చే సమాధానము SUBJECT.
ఎవడు,ఎవరు, (WHO) ...మనుష్యులకు..
ఏది (WHAT,WHICH)....జంతువులకు,వస్తువులకు..
3. క్రియకు ఎవరిని? దేనిని? అని చేర్చి ప్రశ్నిస్తే వచ్చే సమాధానము OBJECT
ఎవరిని (WHOM)...మనుష్యులకు
వేనిని,దేనిని (WHAT)...జంతువులకు,వస్తువులకు..
*** SUBJECT లేని వాక్యం ఉండవచ్చు
OBJECT లేని వాక్యము ఉండవచ్చు
కానీ VERB లేని వాక్యము ఉండదు.
(ఇక్కడ వితండ వాదం వద్దు. నీవు కంటితో రమ్మని సైగ చేసినా దానిలో అంతర్లీనంగా
VERB ఉన్నది)
(మిత్రమా మళ్లీ కలుద్దాం)
Popular Posts
-
PARTS OF SPEECH The words which we use are divided into various classes according to their...
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
0 comments:
Post a Comment