- 350 కోట్ల ప్రజలు ఇంగ్లిష్ లో మాట్లాడగలరు.
- 263 కోట్ల ప్రజల మాతృభాష ఇంగ్లిష్.
- 14% ప్రజలకు ఇంగ్లిష్ వచ్చు.
- 55% వార్తా పత్రికలు ఇంగ్లిష్ లో ఉన్నాయి.
- 63% రేడియో , టి.వి.స్టేషన్లు ఇంగ్లిష్ లో ప్రసారం చేస్తున్నాయి.
- 76% ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లిష్ లో జరుగుచున్నాయి.
- ఇంగ్లిష్ మన దేశం లో లైబ్రరీ భాషగా ఉన్నది.
- ఇంగ్లిష్ అంతర్జీతీయ భాష.(link language)
- జవహర్ లాల్ నెహ్రు - 1961 లో అన్నట్లు "శాస్త్ర సాంకేతిక , మానవ-సామజిక శాస్త్రాలకు సంభందించిన అపారమైన విజ్ఞాన ధనగారాలను తెరచుటకు ఇంగ్లిష్ ఒక తాళం చెవి"
ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
Sunday, March 27, 2011
ప్రపంచం లో ఇంగ్లిష్ యొక్క ప్రాధాన్యత (షుమారుగా)
Followers
కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )
Popular Posts
-
PARTS OF SPEECH The words which we use are divided into various classes according to their...
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...


1 comments:
అవును ఇంగ్లీష్ బాష నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది
అలాగే అవసరం లేని చోట ఇద్దరు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడు కోవటం తప్పు.
Post a Comment