- పదజాలం (vocabulary) ని రోజు రోజుకి డెవలప్ చేసుకో--
- ఈత గురించి basics నేర్చుకున్నంత మాత్రాన ఈత రాదు.నీళ్ళలో ధైర్యం గా దూకి ఈదులాడితేనే ఈత వస్తుంది.ఇంగ్లిష్ అయినా అంతే-
- ఇంగ్లిష్ వార్తా పత్రికలు చదవడం- ఇంగ్లిష్ న్యూస్ వినడం-ఇంగ్లిష్ సినిమాలు చూడడం చేయాలి.
- భయము-బిడియము లేకుండా ఫ్రెండ్స్ తో తప్పు అయినా,ఒప్పు అయినా -ఇంగ్లిష్ లోనే మాట్లాడాలి.
- మనము చేసిన తప్పులను గమనించి మరలా ఆ తప్పులు చేయకుండా చూసుకోవాలి.
- ముఖ్యమైన phrases, idioms అర్థం చేసుకుని కంటస్థం చేయాలి.
- ప్రాధమిక అంశాలు నేర్చుకోకుండా ఇంగ్లిష్ నేర్చుకోవలనుకోవడం అవివేకం.
- నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఉపయోగించాలి.
- ధృఢమైన నిర్ణయం తీసికో
- ఇంగ్లిష్ తప్పక నేర్చుకోవాలనే positive thinking లోనే ఎప్పుడూ ఉండాలి.
ముందుమాట
భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్
Wednesday, June 13, 2012
ముఖ్యమైన పది సూత్రాలు
Followers
కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )
Popular Posts
-
PARTS OF SPEECH The words which we use are divided into various classes according to their...
-
ఈరోజు మనము classroom నిర్వహణ గురించి తెలుసుకుందాం .
-
మనం మన భావాలను Active Voice లో చెప్పాలా/Passive Voice లో చెప్పాలా/ మీకు AV వచ్చు ..అలాగే PV వచ్చు... మీరు ఎందులో చెప్పినా తప్ప...
-
THE HOUND OF THE BASKERVILLES SUPPLEMENTARY READER-1 - S.S.C - ENGLISH (EM) (ఈ పోస్ట్ HTML కోడ్ లో ఉన్నందున ఇక్కడ pri...
-
ORDER OF WORDS తెలుగులో కర్త-కర్మ-క్రియ వరుసగా వస్తాయి......S+O+V ఇంగ్లీష్ లో కర్త-క్రియ-కర్మ వరుసగా వస్తాయి......S+V+O రాముడు రావణున...
-
మిత్రులారా... మాటలాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణము అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదు.ఈ రోజ...
-
***Sung By Smt.Abigail, Z.P.High School,Pedapalakaluru, Guntur District (A.P)***{For S.S.C (TM) Students} Bangle sel...
-
కొంతమంది మిత్రులు మెయిల్ పంపారు. ఏమనంటే -" సర్ ఈరోజే మీ బ్లాగ్ చూడటం జరిగింది. కానీ అందులో lessons చాలానే ఉన్నట్లుగా ఉన్న...
-
ENGLISH SENTENCES వాక్యములు ప్రధానంగా నాలుగు రకాలని చెప్పవచ్చు. 1)ASSERTIVE--------------...



3 comments:
11. ప్రపంచం తల్లకిందులైనా తెలుగు మాత్రం మర్చిపో. అదెందుకూ పనికి రాదు; బ్లాగులు రాయడానికి తప్ప. [రేప్పొద్దున్న అమెరికా వెళ్తే మాత్రం తెలుగు మీద మమకారం పెంచుకో.]
మిత్రమా..Anonymous మీ ఆవేదనను సరిగా అర్ధం చేసుకోలేక పోతున్నందుకు క్షంతవ్యుడను. మనము ఇంగ్లిష్ నేర్చుకున్నంత మాత్రమున తెలుగును అగౌరవ పరచినట్లు కాదు. అయినా మనము ఏ భాష నేర్చుకున్నా మన మాతృ భాష ఆధారముగానే కదా. మీ ప్రతాప్
Chala baga chepparu pratap garu...
Post a Comment