మిత్రులారా ... ఒక్క విషయం గమనించండి. మనం చదువుకునే టైం లో నేర్చుకున్న active voice, passive voice నిజజీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాము? మనం నేర్చుకున్నాం..Rama killed Ravana...(AV) Ravana was killed by Rama (PV).. అంటే AV నుండి PV కి మార్చటం కొన్ని రూల్స్ ఆధారంగా చేయడం నేరుచుకున్నాం. ఇంతవరకు బాగానే ఉన్నది... కానీ ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి spoken english పరంగా మనము ఎవరితోనైనా మాట్లాడాలంటే active వాయిస్ లో మాట్లాడతామా? లేక passive voice లో మాట్లాడతామా?....... PV లో మాట్లాడాలని అనుకున్నాం అనుకోండి..ఆ particular sentence ని AV లో ఉహించుకొని దానిని రూల్స్ ప్రకారం PV లోకి మార్చి .. అప్పుడు మాట్లాడతామా? అంతవరకు ..ఆ ఎదుటిమనిషి ఉంటాడా?.... అసలు ఈ వాయిస్ గందరగోళం ఏమిటి?.... మనము పరీక్షల దృష్ట్యా నేర్చుకున్న AV...PV లో అర్ధ భేదం ఉండదు..కానీ నిజజీవితం లో అర్ధం విభేదిస్తుంది...అదెలాగా< He arrested (AV)= అతను అరెస్ట్ చేసాడు...He was arrested(PV) = అతనిని అరెస్ట్ చేసారు...........గమనించారా!....సరే ఈ విషయాలన్నీ మనం రేపటి పోస్ట్ లో చర్చిద్దాం..మరి ..మన బ్లాగ్ ని ఫాలో అవుతూ వుండండి. వుంటాను ..నమస్తే....
Pages
▼
Monday, August 10, 2015
voice నిజజీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాము? ..part 1

No comments:
Post a Comment